1. 2020 మార్చ్ 26 న కేంద్ర ఆర్ధిక మంత్రి 'నిర్మలా సీతారామన్' ప్రకటించిన "ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన" (PRADHAN MANTRI GARIB KALYAN YOJANA - PMGKY)
ప్యాకేజీ ప్రకారం ఏ పథకం కింద లబ్ది పొందిన 8.3 కోట్ల కుటుంబాలకు వచ్చే మూడు నెలలపాటు ఉచితంగా గ్యాస్ సిలిండర్లను సరఫరా చేస్తారు ?
(ఎ) PMAY
(బి) PMJDY
(సి) PMUY
(డి) UJALA
2. 'జస్టీనియన్ ప్లేగ్' (PLAGUE OF JUSTINIAN) కు కారణమైన "యెర్సీనియా పెస్టిస్" (YERSINIA PESTIS) అనేది ఒక ---------------- ?
(ఎ) వైరస్
(బి) బ్యాక్టీరియా
(సి) ఫంగస్
(డి) పారసైట్
3. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పట్టణాలు/నగరాల్లో కరోనా వైరస్ వ్యాప్తికి అవకాశం ఉన్న "బఫర్ జోన్" (BUFFER ZONE) ప్రాంత పరిధి ?
(ఎ) 1 కి.మీ
(బి) 3 కి.మీ
(సి) 5 కి.మీ
(డి) 7 కి.మీ
4. అమెరికాలోని యూనివర్సిటీ అఫ్ విస్కాన్సిన్-మాడిసన్ శాస్త్రవేత్తలు, ఫ్లూజెన్ (FLUGEN) కంపెనీలతో కలిసి "కరోఫ్లూ" (COROFLU) పేరుతో ముక్కు ద్వారా ఇచ్చేటటువంటి 'టీకా' (VACCINE) ను అభివృద్ధి చేస్తున్న భారతీయ సంస్థ ?
(ఎ) భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ - హైదరాబాద్ (BHARAT BIOTECH INTERNATIONAL)
(బి) ఇండియన్ ఇమ్మ్యూనోలోజికల్స్ లిమిటెడ్ - హైదరాబాద్ (IIL)
(సి) సీరం ఇన్స్టిట్యూట్ అఫ్ ఇండియా - పుణె (SERUM INSTITUTE OF INDIA)
(డి) నేషనల్ ఇన్స్టిట్యూట్ అఫ్ వైరాలజీ - పుణె (NATIONAL INSTITUTE of VIROLOGY)
5. 'కొవిడ్-19' (COVID-19 (Corona Virus Disease-2019)) వ్యాధి నివారణకు "ఎం ఆర్ ఎన్ ఏ - 1273" (MRNA-1273) పేరుతో 'టీకా' ను అభివృద్ధి చేసిన సంస్థ ? (42 రోజుల్లోనే ప్రయోగాత్మకంగా అభివృద్ధి చేసిన ఈ టీకా మానవ ప్రయోగాల దశలో ఉంది)
(ఎ) జాన్సన్ అండ్ జాన్సన్ (JOHNSON & JOHNSON)
(బి) ఇన్స్టిట్యూట్ పాశ్చర్ (INSTITUT PASTEUR)
(సి) ఫైజర్ (PFIZER)
(డి) మోడెర్నా (MODERNA)
6. ఎలాంటి జాతీయ, అంతర్జాతీయ ప్రయాణాలు చేయకపోయినా, కరోనా బాధితులతో సంబంధం లేకపోయినా మనదేశంలో "కొవిడ్-19" (COVID-19) వ్యాధి బారిన పడుతున్న కేసులు వెలుగు చూడటానికి గల కారణం ?
(ఎ) సార్స్ (SARS ⇒ SEVERE ACUTE RESPIRATORY SYNDROME)
(బి) మెర్స్ (MERS ⇒ MIDDLE EAST RESPIRATORY SYNDROME)
(సి) సారి (SARI ⇒ SEVERE ACUTE RESPIRATORY ILLNESS)
(డి) స్వైన్ ఫ్లూ (SWINE FLU-H1N1)
7. 'కొవిడ్-19' (COVID-19 (Corona Virus Disease-2019)) సోకిన బాధితులంతా (11) పూర్తిగా కోలుకున్న దేశం ?
(ఎ) గ్రీన్ ల్యాండ్
(బి) స్కాట్లాండ్
(సి) ఫిన్లాండ్
(డి) నెదర్లాండ్స్
8. కింది వారిలో ఎవరిని "వాక్సిన్ గాడ్ మదర్ అఫ్ ఇండియా" (VACCINE GODMOTHER OF INDIA) గా పిలుస్తారు ? (లండన్ లోని 'రాయల్ సొసైటీ (THE ROYAL SOCIETY) ఫెలోషిప్' కి ఎంపికైన తొలి భారతీయురాలు ఈమె)
(ఎ) హెచ్.ఎస్.సావిత్రి
(బి) రేణూ స్వరూప్
(సి) గగన్ దీప్ కంగ్
(డి) విద్యా అరంకల్లే
9. మనదేశంలో "ది వైరస్ రీసెర్చ్ అండ్ డయాగ్నోస్టిక్ లాబొరేటరీ" (VRDL) ఏర్పాటైన సంవత్సరం ?
(ఎ) 2006
(బి) 2007
(సి) 2008
(డి) 2009
10. 'ఐక్యరాజ్యసమితి' (UNO ⇒ UNITED NATIONS ORGANIZATION) ప్రస్తుత సెక్రటరీ జనరల్ ?
(ఎ) థామస్ బాక్
(బి) ఆంటోనియో గుటెర్రస్
(సి) టెడ్రోస్ అథనామ్
(డి) మిషెల్ బాచ్ లెట్ జెరియా
All the best by www.gkbitsintelugu.blogspot.com

కీ (GK TEST-27 DATE : 2020 APRIL 14)
1) సి 2) బి 3) సి 4) ఎ 5) డి 6) సి 7) ఎ 8) సి 9) డి 10) బి All the best by www.gkbitsintelugu.blogspot.com
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి