1. "మధ్యాహ్న భోజన పథకం" (MIDDAY MEAL SCHEME) కింద భోజన తయారీదారులకు 'ప్రాథమిక పాఠశాలల్లోని ఒక్కో విద్యార్థికి' సంబంధించి ఎంత మొత్తాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెల్లించనుంది ? (ఈ ధరలు 2020 ఏప్రిల్ నుంచి అమలవుతాయి)
(ఎ) రూ. 4. 94
(బి) రూ. 4. 95
(సి) రూ. 4. 96
(డి) రూ. 4. 97
2. "మధ్యాహ్న భోజన పథకం" (MIDDAY MEAL SCHEME) కింద భోజన తయారీదారులకు 'ప్రాథమికోన్నత పాఠశాలల్లోని ఒక్కో విద్యార్థికి' సంబంధించి ఎంత మొత్తాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెల్లించనుంది ? (ఈ ధరలు 2020 ఏప్రిల్ నుంచి అమలవుతాయి)
(ఎ) రూ. 7. 35
(బి) రూ. 7. 45
(సి) రూ. 7. 55
(డి) రూ. 7. 65
3. 2020-21 'పంట ఏడాది' (జూలై - జూన్) లో 63.5 లక్షల టన్నుల ఆహార ధాన్యాల ఉత్పత్తిని పెంచడం ద్వారా 'కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ' నిర్దేశించుకున్న మొత్తం ఆహారధాన్యాల ఉత్పత్తి లక్ష్యం (TOTAL FOOD GRAINS PRODUCTION TARGET) ?
(ఎ) 29.83 కోట్ల టన్నులు
(బి) 29.73 కోట్ల టన్నులు
(సి) 29.63 కోట్ల టన్నులు
(డి) 29.53 కోట్ల టన్నులు
4. పత్తి ఉత్పత్తి ని "బేళ్ల" (BALES) లో తెలియజేస్తారు. భారతదేశంలో ఒక్కో 'బేల్' (BALE) ఎన్ని కేజీలకు సమానం ?
(ఎ) 150 కేజీలు
(బి) 160 కేజీలు
(సి) 170 కేజీలు
(డి) 180 కేజీలు
5. మేనేజ్మెంట్ (MANAGEMENT) విభాగంలో మెరుగైన ప్రమాణాలు నెలకొల్పడానికి కృషి చేస్తున్న ప్రపంచస్థాయి స్వచ్ఛంద సంస్థ "ఈ ఎఫ్ ఎం డీ" (EFMD ⇒ EUROPEAN FOUNDATION for MANAGEMENT DEVELOPMENT) కేంద్ర కార్యాలయం ఎక్కడుంది ?
(ఎ) బ్రస్సెల్స్ (బెల్జియం)
(బి) జెనీవా (స్విట్జర్లాండ్)
(సి) కాజ్వే బే (హాంగ్ కాంగ్)
(డి) ప్రేగ్ (చెక్ రిపబ్లిక్)
6. లాక్ డౌన్ (LOCK DOWN) నేపథ్యంలో భారతదేశంలోని నాయకులు, ప్రభుత్వ అధికారులు, ప్రైవేట్ సంస్థలు ఒక "యాప్" (APP) ద్వారా వీడియో సమావేశాలు నిర్వహిస్తున్నారు. కానీ ఆ 'యాప్' (APP) సురక్షితం కాదని, అధికారులు దాన్ని వాడరాదని 'కేంద్ర హోం శాఖ' కోరింది. ఆ 'యాప్' (APP) పేరు ?
(ఎ) నిఘా యాప్
(బి) అభ్యాస్ యాప్
(సి) పానిక్ మెకానిక్ యాప్
(డి) జూమ్ యాప్
7. విమాన వాహక భారీ నౌక "ఛార్లెస్ డి గాలె" (CHARLES DE GAULLE) ఏ దేశానికి చెందినది ?
(ఎ) బ్రిటన్
(బి) జర్మనీ
(సి) ఫ్రాన్స్
(డి) స్పెయిన్
8. కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటన ప్రకారం 'కొవిడ్-19' (COVID-19) వ్యాధికి సంబంధించి గత 14 రోజుల్లో కొత్తగా కేసులేవీ నమోదు కాని, "ఆరెంజ్ జోన్"(ORANGE ZONE) లో ఉన్న జిల్లాలను ఏ జోన్ లోకి మారుస్తారు ?
(ఎ) హాట్ స్పాట్ (HOT SPOT)
(బి) గ్రీన్ జోన్ (GREEN ZONE)
(సి) కంటైన్మెంట్ జోన్ (CONTAINMENT ZONE)
(డి) బఫర్ జోన్ (BUFFER ZONE)
9. కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటన ప్రకారం 'కొవిడ్-19' (COVID-19) వ్యాధికి సంబంధించి గ్రామీణ ప్రాంతాల్లో "క్లస్టర్" (CLUSTER) లకు 3 కి.మీ మేర ఉన్న ప్రాంతమంతా ఏ జోన్ గా పరిగణిస్తారు ?

10. భారత రాజ్యాంగం లోని ఏ అధికరణ (ARTICLE) ప్రకారం వ్యక్తిగత స్వేచ్ఛను నిరాకరించడానికి వీల్లేదు ?
(ఎ) 19 (1)
(బి) 19 (1) (ఏ)
(సి) 19 (1) (జీ)
(డి) 21
All the best by www.gkbitsintelugu.blogspot.com

కీ (GK TEST-34 DATE : 2020 APRIL 28)
1) డి 2) బి 3) ఎ 4) సి 5) ఎ 6) డి 7) సి 8) బి 9) సి 10) డిAll the best by www.gkbitsintelugu.blogspot.com
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి