1. ప్రస్తుత 'కొవిడ్-19' (COVID-19) ఉద్ధృతం నేపథ్యంలో కింది వాటిలో ఏయే వ్యయాలను "సీ ఎస్ ఆర్" (CSR ⇒ CORPORATE SOCIAL RESPONSIBILITY) వ్యయాలుగా పరిగణిస్తారు ?
(బి) (iii), (iv), (v)
(సి) (ii), (iii), (iv)
(డి) (ii), (iii), (vi)
2. 2020 లో భారతదేశ వృద్ధి 0% (సున్నా శాతం) గా నమోదు కావొచ్చని అంచనా వేసిన సంస్థ ?
(ఎ) ఐ ఎం ఎఫ్ (IMF ⇒ INTERNATIONAL MONETARY FUND)
(బి) ప్రపంచ బ్యాంక్ (WORLD BANK)
(సి) స్టాండర్డ్ & పూర్ (STANDARD & POOR)
(డి) బార్క్లేస్ బ్యాంక్ (BARCLAYS BANK)
3. పాకిస్థాన్ లో 'కరోనా' (CORONA) వైరస్ తో చనిపోయిన తొలి ప్రొఫెషనల్ క్రీడాకారుడు "జాఫర్ సర్ఫరాజ్". ఇతను ఏ ఆటకు సంబంధించిన క్రీడాకారుడు ?
(ఎ) క్రికెట్
(బి) కబడ్డీ
(సి) హాకీ
(డి) బిలియర్డ్స్
4. 2020 వ సంవత్సరంలో రుతుపవనాల రాకకు సంబంధించి "భారత వాతావరణ విభాగం" (IMD ⇒ INDIA METEOROLOGICAL DEPARTMENT) ఏయే సంవత్సరాల మధ్య గల గణాంకాలను ఆధారంగా చేసుకుంది ?
(ఎ) 1961-2019
(బి) 1971-2019
(సి) 1981-2019
(డి) 1991-2019
5. చైనాలో తొలిసారిగా ప్రజారోగ్య కారణాలతో "జాతీయ సంతాప దినం" పాటించిన రోజు ? (ఈ సందర్భంగా దేశాధ్యక్షుడు "షీ జిన్ పింగ్", ప్రధాని "లీ కెఖియాంగ్" సహా ఉన్నతస్థాయి నేతలంతా తలలు దించి, మూడు నిముషాలపాటు మౌనం పాటించారు)
(ఎ) 2020 ఏప్రిల్ 1
(బి) 2020 ఏప్రిల్ 2
(సి) 2020 ఏప్రిల్ 3
(డి) 2020 ఏప్రిల్ 4
6. లాక్ డౌన్ (LOCK DOWN) వలన విద్యాసంస్థలు మూతపడటంతో విద్యార్థులకు సంబంధించిన వివిధ సమస్యలు (వసతి, ఆహారం, ఆన్లైన్ తరగతులు, పరీక్షలు, ప్రవేశాలు, ఉపకార వేతనాలు), అవసరాలను తీర్చేందుకు 'ఏ ఐ సీ టీ ఈ' (AICTE) ప్రత్యేకంగా "హెల్ప్ లైన్ పోర్టల్" (https://helpline.aicte-india.org) ను అందుబాటులోకి తెచ్చింది. ఈ పోర్టల్ ను కేంద్ర మానవ వనరుల శాఖా మంత్రి 'రమేష్ పోఖ్రియాల్' ఏ రోజున దిల్లీ లో ప్రారంభించారు ?
(ఎ) 2020 ఏప్రిల్ 1
(బి) 2020 ఏప్రిల్ 2
(సి) 2020 ఏప్రిల్ 3
(డి) 2020 ఏప్రిల్ 4
7. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లాక్ డౌన్ (LOCK DOWN) సమయంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కాల్ సెంటర్ ఫోన్ నంబర్ ?
(ఎ) 1075
(బి) 1912
(సి) 1947
(డి) 1902
8. 'కరోనా' (CORONA) వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడంలో ప్రభుత్వానికి, పౌర యంత్రాంగానికి అన్ని రకాల సాయం అందించడానికి 'భారత సైన్యం' (INDIAN ARMY) చేపట్టిన కార్యక్రమం ?
(ఎ) ఆపరేషన్ ప్రహార్
(బి) ఆపరేషన్ నమస్తే
(సి) ఆపరేషన్ సురా
(డి) ఏదీ కాదు
9. 'కొవిడ్-19' (COVID-19) మహమ్మారి పై పోరులో భాగంగా భారత దేశ ప్రజల ఆరోగ్యం కోసం రూ. 1,500 కోట్ల భూరి విరాళాన్ని ప్రకటించిన సంస్థ ?
(ఎ) టాటా
(బి) ఇన్ఫోసిస్
(సి) మహీంద్రా & మహీంద్రా
(డి) బిల్ & మిలిండా గేట్స్ ఫౌండేషన్
10. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రస్తుత లోకాయుక్త ?
(ఎ) జస్టిస్ పి. లక్ష్మణ రెడ్డి
(బి) జస్టిస్ సి. నాగార్జున రెడ్డి
(సి) జస్టిస్ బి. సుభాషణ్ రెడ్డి
(డి) జస్టిస్ విజయ్ సేన్ రెడ్డి
All the best by www.gkbitsintelugu.blogspot.com
- (i) లాక్ డౌన్ సమయంలో తాత్కాలిక సిబ్బందికి చెల్లించే వేతనాలు.
- (ii) ఉద్యోగులు, సిబ్బందికి చెల్లించే వేతనాలతోపాటు సామాజిక దూరం పాటించడానికి చేసే వ్యయాలు.
- (iii) సీఎం రిలీఫ్ ఫండ్ లేదా స్టేట్ రిలీఫ్ ఫండ్ ఫర్ కొవిడ్-19 కు చేసే చెల్లింపులు.
- (iv) స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ టు కంబాట్ కొవిడ్-19 కు చేసే విరాళాలు.
- (v) తాత్కాలిక రోజువారీ సిబ్బందికి కంపెనీలు చెల్లించే ఎక్స్ గ్రేషియా.
- (vi) పీఎం కేర్స్ నిధి కి కంపెనీలు చేసే విరాళాలు.
(బి) (iii), (iv), (v)
(సి) (ii), (iii), (iv)
(డి) (ii), (iii), (vi)
2. 2020 లో భారతదేశ వృద్ధి 0% (సున్నా శాతం) గా నమోదు కావొచ్చని అంచనా వేసిన సంస్థ ?
(ఎ) ఐ ఎం ఎఫ్ (IMF ⇒ INTERNATIONAL MONETARY FUND)
(బి) ప్రపంచ బ్యాంక్ (WORLD BANK)
(సి) స్టాండర్డ్ & పూర్ (STANDARD & POOR)
(డి) బార్క్లేస్ బ్యాంక్ (BARCLAYS BANK)
3. పాకిస్థాన్ లో 'కరోనా' (CORONA) వైరస్ తో చనిపోయిన తొలి ప్రొఫెషనల్ క్రీడాకారుడు "జాఫర్ సర్ఫరాజ్". ఇతను ఏ ఆటకు సంబంధించిన క్రీడాకారుడు ?
(ఎ) క్రికెట్
(బి) కబడ్డీ
(సి) హాకీ
(డి) బిలియర్డ్స్
4. 2020 వ సంవత్సరంలో రుతుపవనాల రాకకు సంబంధించి "భారత వాతావరణ విభాగం" (IMD ⇒ INDIA METEOROLOGICAL DEPARTMENT) ఏయే సంవత్సరాల మధ్య గల గణాంకాలను ఆధారంగా చేసుకుంది ?
(ఎ) 1961-2019
(బి) 1971-2019
(సి) 1981-2019
(డి) 1991-2019
5. చైనాలో తొలిసారిగా ప్రజారోగ్య కారణాలతో "జాతీయ సంతాప దినం" పాటించిన రోజు ? (ఈ సందర్భంగా దేశాధ్యక్షుడు "షీ జిన్ పింగ్", ప్రధాని "లీ కెఖియాంగ్" సహా ఉన్నతస్థాయి నేతలంతా తలలు దించి, మూడు నిముషాలపాటు మౌనం పాటించారు)
(ఎ) 2020 ఏప్రిల్ 1
(బి) 2020 ఏప్రిల్ 2
(సి) 2020 ఏప్రిల్ 3
(డి) 2020 ఏప్రిల్ 4
6. లాక్ డౌన్ (LOCK DOWN) వలన విద్యాసంస్థలు మూతపడటంతో విద్యార్థులకు సంబంధించిన వివిధ సమస్యలు (వసతి, ఆహారం, ఆన్లైన్ తరగతులు, పరీక్షలు, ప్రవేశాలు, ఉపకార వేతనాలు), అవసరాలను తీర్చేందుకు 'ఏ ఐ సీ టీ ఈ' (AICTE) ప్రత్యేకంగా "హెల్ప్ లైన్ పోర్టల్" (https://helpline.aicte-india.org) ను అందుబాటులోకి తెచ్చింది. ఈ పోర్టల్ ను కేంద్ర మానవ వనరుల శాఖా మంత్రి 'రమేష్ పోఖ్రియాల్' ఏ రోజున దిల్లీ లో ప్రారంభించారు ?
(ఎ) 2020 ఏప్రిల్ 1
(బి) 2020 ఏప్రిల్ 2
(సి) 2020 ఏప్రిల్ 3
(డి) 2020 ఏప్రిల్ 4
7. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లాక్ డౌన్ (LOCK DOWN) సమయంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కాల్ సెంటర్ ఫోన్ నంబర్ ?
(ఎ) 1075
(బి) 1912
(సి) 1947
(డి) 1902
8. 'కరోనా' (CORONA) వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడంలో ప్రభుత్వానికి, పౌర యంత్రాంగానికి అన్ని రకాల సాయం అందించడానికి 'భారత సైన్యం' (INDIAN ARMY) చేపట్టిన కార్యక్రమం ?
(ఎ) ఆపరేషన్ ప్రహార్
(బి) ఆపరేషన్ నమస్తే
(సి) ఆపరేషన్ సురా
(డి) ఏదీ కాదు
9. 'కొవిడ్-19' (COVID-19) మహమ్మారి పై పోరులో భాగంగా భారత దేశ ప్రజల ఆరోగ్యం కోసం రూ. 1,500 కోట్ల భూరి విరాళాన్ని ప్రకటించిన సంస్థ ?
(ఎ) టాటా
(బి) ఇన్ఫోసిస్
(సి) మహీంద్రా & మహీంద్రా
(డి) బిల్ & మిలిండా గేట్స్ ఫౌండేషన్
10. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రస్తుత లోకాయుక్త ?
(ఎ) జస్టిస్ పి. లక్ష్మణ రెడ్డి
(బి) జస్టిస్ సి. నాగార్జున రెడ్డి
(సి) జస్టిస్ బి. సుభాషణ్ రెడ్డి
(డి) జస్టిస్ విజయ్ సేన్ రెడ్డి
కీ (GK TEST-32 DATE : 2020 APRIL 25)
1) ఎ 2) డి 3) ఎ 4) ఎ 5) డి 6) డి 7) డి 8) బి 9) ఎ 10) ఎ All the best by www.gkbitsintelugu.blogspot.com
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి