ఈ బ్లాగును సెర్చ్ చేయండి

5, ఏప్రిల్ 2020, ఆదివారం

GK TEST-20

1. 'వాయు నాణ్యత సూచీ' (AQI ⇒ AIR QUALITY INDEX) ఎంత ఉంటే వాయు కాలుష్యం "సంతృప్తికరం" గా ఉన్నట్లు లెక్క ?
(ఎ) 0-50
(బి) 51-100
(సి) 101-200
(డి) 201-300

2. ఎలుగుబంటి (BEAR) పైత్య రసాన్ని ఉపయోగించి 'కరోనా (కొవిడ్-19)' (COVID-19) రోగులకు చికిత్స అందించేందుకు తమ అధికారులకు అనుమతి ఇచ్చిన దేశం ?
(ఎ) అమెరికా
(బి) చైనా
(సి) ఇటలీ
(డి) ఇరాన్

3. క్రికెట్ ఆటలో ఉపయోగించే "డక్ వర్త్ లూయిస్" (DUCKWORTH LEWIS METHOD) విధానం 1997 లో రూపుదిద్దుకోగా "ఐసీసీ" (ICC ⇒ INTERNATIONAL CRICKET COUNCIL) ఆ విధానాన్ని అధికారికంగా ఏ సంవత్సరంలో అమల్లోకి తెచ్చింది ?
(ఎ) 1997
(బి) 1998
(సి) 1999
(డి) 2000

4. "డీ ఆర్ డీ ఓ" (DRDO ⇒ DEFENCE RESEARCH and DEVELOPMENT ORGANISATION) తయారు చేసిన 'ఎన్ 99' (N 99) మాస్క్ లో ఉండే పొరల సంఖ్య ?
(ఎ) 2
(బి) 3
(సి) 5
(డి) 6

5. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 'కరోనా (కొవిడ్-19)' (COVID-19) వ్యాధి వలన మరణించిన తొలి కేసు ఎప్పుడు నమోదైంది ?
(ఎ) 2020 మార్చ్ 30
(బి) 2020 మార్చ్ 31
(సి) 2020 ఏప్రిల్ 1
(డి) 2020 ఏప్రిల్ 2



6. భారత బాక్సింగ్ దిగ్గజం "మేరీ కోమ్" (MARY KOM) ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ ను ఎన్నిసార్లు గెలిచింది ?
(ఎ) 5
(బి) 6
(సి) 7
(డి) 8

7. 'కేంద్ర శాస్త్ర, సాంకేతిక మంత్రిత్వ శాఖ' ప్రకటన ప్రకారం 'కరోనా (కొవిడ్-19)' (COVID-19) వైరస్ గాలిలో ఎన్ని గంటల వరకు మనగలుగుతుంది ?
(ఎ) 2.4 గంటలు
(బి) 2.5 గంటలు
(సి) 2.6 గంటలు
(డి) 2.7 గంటలు

8. 'కరోనా (కొవిడ్-19)' (COVID-19) వైరస్ ఒకరికి సోకితే ఇంకా ఎంతమందికి వ్యాపించే అవకాశం ఉంటుందని "కేంద్ర శాస్త్ర, సాంకేతిక మంత్రిత్వ శాఖ" స్పష్టం చేసింది ?
(ఎ) 1.9 నుంచి 2.8 మందికి
(బి) 2.0 నుంచి 2.9 మందికి
(సి) 2.1 నుంచి 3.0 మందికి
(డి) 2.2 నుంచి 3.1 మందికి

9. అమెరికాలో ఏదైనా ఒక ఆన్ లైన్ పిటిషన్ (ONLINE PETITION) పై ఆ దేశ అధ్యక్షుడి నుండి స్పందన రావాలంటే ఆ పిటిషన్ పై కనీసం ఎంతమంది సంతకాలు చేయాలి ?
(ఎ) యాభై వేలు
(బి) లక్ష
(సి) లక్షా యాభై వేలు
(డి) రెండు లక్షలు

10. వీసా నిబంధనల ప్రకారం "హెచ్1బీ" (H1B) వీసాపై పనిచేస్తున్న వారి ఉద్యోగ కాలం తీరిన తరువాత అమెరికాలో ఎన్ని రోజులు మాత్రమే ఉండేందుకు వారికి అనుమతి ఉంటుంది ?
(ఎ) 30 రోజులు
(బి) 60 రోజులు
(సి) 90 రోజులు
(డి) 120 రోజులు            



కీ (GK TEST-20 DATE : 2020 APRIL 5)
1) బి 2) బి 3) సి 4) సి 5) డి 6) బి 7) డి 8) డి 9) బి 10) బి

All the best by www.gkbitsintelugu.blogspot.com

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి