1. మనదేశంలో పత్తి విత్తనోత్పత్తిలో 'ఆంధ్రప్రదేశ్' స్థానం ?
(ఎ) 1
(బి) 2
(సి) 3
(డి) 4
2. ఆస్ట్రేలియా లోని "కామన్వెల్త్ సైంటిఫిక్, ఇండస్ట్రియల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్" (CSIRO ⇒ COMMONWEALTH SCIENTIFIC and INDUSTRIAL RESEARCH ORGANISATION) లో ప్రమాదకర సూక్ష్మజీవులపై పరిశోధన సాగిస్తున్న శాస్త్రవేత్తల బృందానికి నేతృత్వం వహిస్తున్న భారత సంతతికి చెందిన వైరాలజీ శాస్త్రవేత్త ?
(ఎ) శేషాద్రి వాసన్
(బి) రమణ్ ఆర్. గంగాఖేడ్కర్
(సి) బలరాం భార్గవ
(డి) గీతా రాంజీ
3. 'కొవిడ్-19' (COVID-19 (CORONA VIRUS DISEASE-2019)) వ్యాధికి 'టీకా' (VACCINE) అభివృద్ధి దిశగా జరిపే ప్రయోగ పరీక్షలకు ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు గుర్తించిన అనువైన జంతువు ? (దీని శ్వాసకోశ వ్యవస్థ తీరుతెన్నులు అచ్చంగా మానవుల ఊపిరితిత్తులను పోలి ఉంటుంది)
(ఎ) కంగారూ (KANGAROO)
(బి) ఎలుగుబంటి (BEAR)
(సి) ఎలుక (RAT)
(డి) ఫెర్ర్రెట్ (FERRET)
4. ఐటీ పరిశ్రమల సమాఖ్య "నాస్కామ్" (NASSCOM ⇒ NATIONAL ASSOCIATION of SOFTWARE and SERVICE COMPANIES) చైర్మన్ గా 2020-21 సంవత్సరానికి 'యూబీ ప్రవీణ్ రావు' (UB PRAVIN RAO) ఎంపికయ్యారు. ఇతను ఏ సంస్థ 'ముఖ్య నిర్వహణాధికారి' (COO ⇒ CHIEF OPERATING OFFICER) గా పనిచేస్తున్నారు ?
(ఎ) టీ సీ ఎస్ (TCS)
(బి) ఇన్ఫోసిస్ (INFOSYS)
(సి) విప్రో (WIPRO)
(డి) హెచ్ సీ ఎల్ (HCL)
5. చైనాలో 'మావో జెడాంగ్' (MAO ZEDONG) ఏ సంవత్సరంలో "ఫోర్ పెస్ట్స్" (FOUR PESTS) ఉద్యమాన్ని చేపట్టారు ?
(ఎ) 1956
(బి) 1957
(సి) 1958
(డి) 1959
6. 2002 లో చైనాలో ప్రబలిన "సార్స్" (SARS ⇒ SEVERE ACUTE RESPIRATORY SYNDROME) వైరస్ మనిషికి ఏ జీవి ద్వారా వ్యాపించింది ?
(ఎ) గబ్బిలం
(బి) ఒంటె
(సి) సివిట్ పిల్లి
(డి) పంది
7. కరోనా ప్రభావిత దేశాలకు వెళ్లి వచ్చిన వారికి లేదా వ్యాధిగ్రస్థులకు చేరువగా వెళ్లి వచ్చిన వారికే "కొవిడ్-19" (COVID-19 (Corona Virus Disease-2019)) పరిమితమైతే దాన్ని ఏ దశ గా పేర్కొంటారు ?
(ఎ) మొదటి దశ
(బి) రెండో దశ
(సి) స్థానిక సామాజిక వ్యాప్తి లేదా మూడో దశ
(డి) నాలుగో దశ
8. 1918 లో మొదలై రెండేళ్లపాటు అన్ని దేశాలపై విరుచుకుపడి 5 కోట్ల మంది ప్రాణాలను బలిగొన్న "స్పానిష్ ఫ్లూ" (SPANISH FLU) ఆవిర్భావ దేశం ?
(ఎ) చైనా
(బి) ఇటలీ
(సి) స్పెయిన్
(డి) అమెరికా
9. భూమిపై 'మశుచి' పూర్తిగా తొలగిపోయినట్లు "ప్రపంచ ఆరోగ్య సంస్థ" (WHO ⇒ WORLD HEALTH ORGANIZATION) ప్రకటించిన సంవత్సరం ?
(ఎ) 1950
(బి) 1960
(సి) 1970
(డి) 1980
10. 'క్వారంటైన్' (QUARANTINE) కు నాంది పలికిన వ్యాధి ?
(ఎ) బుబోనిక్ ప్లేగ్ (BUBONIC PLAGUE)
(బి) ది గ్రేట్ ప్లేగ్ అఫ్ లండన్ (THE GREAT PLAGUE OF LONDON)
(సి) జస్టీనియన్ ప్లేగ్ (PLAGUE OF JUSTINIAN)
(డి) మసూచి
All the best by www.gkbitsintelugu.blogspot.com

కీ (GK TEST-22 DATE : 2020 APRIL 8)
1) సి 2) ఎ 3) డి 4) బి 5) సి 6) సి 7) బి 8) సి 9) డి 10) ఎAll the best by www.gkbitsintelugu.blogspot.com
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి