ఈ బ్లాగును సెర్చ్ చేయండి

14, ఏప్రిల్ 2020, మంగళవారం

ANTIBODIES MEANING IN TELUGU

యాంటీబాడీస్

(ANTIBODIES)


  • మన శరీరంలోకి ఏదైనా వైరస్ చొరబడినప్పుడు శరీర రోగనిరోధక వ్యవస్థలోని కణాలు ఒక రకమైన ప్రోటీన్లను స్రవిస్తాయి. వీటినే "యాంటీబాడీస్" (ANTIBODIES) అంటారు. ఇవి ఇన్ఫెక్షన్ (INFECTION) కు వ్యతిరేకంగా ముందు వరుసలో నిల్చుని పోరాడే సిపాయిలు. దేహంలోకి చొరబడిన వైరస్ లను ఎన్ కౌంటర్ (ENCOUNTER) చేసినపుడు వీటిని 'లింఫోసైట్లు' (LYMPHOCYTES) గా పిలుస్తారు. మన శరీరంలోకి చొరబడిన వైరస్ కు అనుగుణంగానే శరీర రోగనిరోధక వ్యవస్థ ప్రత్యేక "యాంటీబాడీస్" (ANTIBODIES) ని విడుదల చేస్తుంది. ఒక్కో వైరస్ కు ఒక్కో 'యాంటీబాడీ' (ANTIBODY) ప్రత్యేకంగా ఉంటుంది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి