క్వారంటైన్
(QUARANTINE)
"వైరస్ విస్తృతంగా వ్యాపించిన దేశాన్ని సందర్శించిన లేదా వ్యాధిగ్రస్తుడికి దగ్గరగా మసలుకున్న వ్యక్తులు ఆ వైరస్ కు ప్రభావితమై ఉంటారనే కారణంతో బలవంతంగా దిగ్బంధంలో ఉంచడం లేదా స్వీయ దిగ్బంధం విధించుకోవడం" ను 'క్వారంటైన్' (QUARANTINE) అంటారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి