ఈ బ్లాగును సెర్చ్ చేయండి

24, ఏప్రిల్ 2020, శుక్రవారం

QUANTITATIVE EASING MEANING IN TELUGU

క్వాంటిటేటివ్ ఈజింగ్

(QUANTITATIVE EASING)


  • దేశ ఆర్ధిక వ్యవస్థలో నగదు సరఫరా పెంచటానికి 'కేంద్ర బ్యాంక్' (CENTRAL BANK) పెద్దఎత్తున "ఆస్తులు, బాండ్లు, ప్రభుత్వ సెక్యూరిటీలను" కొనుగోలు చేయటాన్ని "క్వాంటిటేటివ్ ఈజింగ్" (QUANTITATIVE EASING) అంటారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి