ఈ బ్లాగును సెర్చ్ చేయండి

13, ఏప్రిల్ 2020, సోమవారం

YIKTI - APP

"యుక్తి" యాప్

(YIKTI) - APP

(YOUNG INDIA combating covid with KNOWLEDGE, TECHNOLOGY, INNOVATION)


  • కరోనా ముప్పు నేపథ్యంలో 'కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ' తీసుకుంటున్న చర్యలను తెలియజేసి  "యుక్తి" (YIKTI) యాప్ ను ఆ శాఖ మంత్రి 'రమేశ్ నిశాంక్ పోఖ్రియాల్' 2020 ఏప్రిల్ 12 న ఆవిష్కరించారు.
  • వివిధ సంస్థలు చేపట్టిన కార్యక్రమాలు, కొవిడ్-19 పై పరిశోధనలు, విద్యార్థుల సంక్షేమానికి సంబంధించి తీసుకున్న చర్యలు ఈ "యుక్తి" (YIKTI) యాప్ లో ఉంటాయి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి