ఈ బ్లాగును సెర్చ్ చేయండి

3, ఏప్రిల్ 2020, శుక్రవారం

AIR QUALITY INDEX

వాయు నాణ్యత సూచీ

(AIR QUALITY INDEX - AQI)


  • ఆంధ్రప్రదేశ్ లోని ప్రధాన నగరాల్లో వాయు కాలుష్యానికి ముఖ్య కారణం "పీ ఎం 10, పీ ఎం 2.5" ఉద్గారాలు. వీటికి మూలం వాహనాలు, పరిశ్రమలు.
  • నిర్దేశిత పరిమితుల ప్రకారం పీ ఎం 10 సూక్ష్మ ధూళి కణాల వార్షిక సగటు ఒక ఘనపు మీటరు (ONE CUBIC METRE) గాలిలో 60 మైక్రో గ్రాములకు మించి ఉండకూడదు.


వాయు నాణ్యత సూచీ (AQI)వాయు కాలుష్యం
0 - 50ఉత్తమం
51 - 100సంతృప్తికరం
101 - 200మధ్యస్థం
201 - 300బాగా లేదు
301 - 400అసలు బాగాలేదు
401 - 500ప్రమాదకరం

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి