1. 'కరోనా (కొవిడ్-19)' (COVID-19) వైరస్ ఒకరికి సోకితే సగటున ఇంకా ఎంత మందికి వ్యాపించే అవకాశం ఉంటుందని "కేంద్ర శాస్త్ర, సాంకేతిక మంత్రిత్వ శాఖ" స్పష్టం చేసింది ?
(ఎ) ఒకరికి
(బి) ఇద్దరికి
(సి) ముగ్గురికి
(డి) నలుగురికి
2. "వింబుల్డన్" (WIMBLEDON) టెన్నిస్ టోర్నీని తొలిసారిగా ఏ సంవత్సరంలో నిర్వహించారు ?
(ఎ) 1877
(బి) 1878
(సి) 1879
(డి) 1880
3. దారిద్య్రరేఖకు దిగువన ఉండి ... తెల్ల రేషన్ కార్డ్ కలిగిన వారికి మాత్రమే ఉచిత నివాస స్థలాలను కేటాయిస్తామని ఆంధ్రప్రదేశ్ రెవిన్యూ శాఖ వెల్లడించింది. పేదలకు ఇచ్చే ఈ స్థలం ధరను ఎంతగా నిర్ణయించారు ?
(ఎ) రూ. 0
(బి) రూ. 1
(సి) రూ. 10
(డి) రూ. 100
4. మనదేశంలో 'క్షయ' (TUBERCULOSIS) మరణాలను అడ్డుకోవడానికి ఏ సంవత్సరం నుంచి "బీసీజీ" (BCG ⇒ BACILLE CALMETTE GUERIN) టీకాల కార్యక్రమం మొదలైంది ?
(ఎ) 1945
(బి) 1946
(సి) 1947
(డి) 1948
5. 2020 మార్చ్ 26 న కేంద్ర ఆర్ధిక మంత్రి 'నిర్మలా సీతారామన్' ప్రకటించిన "ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన" (PRADHAN MANTRI GARIB KALYAN YOJANA - PMGKY) ప్యాకేజీ ప్రకారం 'కరోనా (కొవిడ్-19)' (COVID-19) వైరస్ రోగులకు వైద్య సేవలు అందిస్తున్న "ఆశా వర్కర్లు, వైద్య సాంకేతిక, పారిశుద్ధ్య, పారా మెడికల్ సిబ్బంది, నర్సులు, వైద్యులు" కు వర్తింపజేసే వ్యక్తిగత వైద్య బీమా ఎంత ?
(ఎ) రూ. 20 లక్షలు
(బి) రూ. 30 లక్షలు
(సి) రూ. 40 లక్షలు
(డి) రూ. 50 లక్షలు
6. 'కరోనా' (CORONA) వైరస్ వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల సేవల కొనసాగింపునకు 2020 ఏప్రిల్ 3 న ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్య శాఖ "ఎస్మా" (ESMA ⇒ ESSENTIAL SERVICES MAINTENANCE ACT) చట్టాన్ని ప్రయోగించింది. తక్షణం అమల్లోకి వచ్చే ఈ చట్టం ఎన్ని నెలలపాటు కొనసాగుతుంది ?
(ఎ) ఒక నెల
(బి) మూడు నెలలు
(సి) ఆరు నెలలు
(డి) తొమ్మిది నెలలు
7. 13 రాష్ట్రాల రెవిన్యూ లోటును భర్తీ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం 2020 ఏప్రిల్ 3 న రూ. 6,157.74 కోట్లు విడుదల చేసింది. ఇందులో ఆంధ్రప్రదేశ్ కు కేటాయించిన మొత్తం ?
(ఎ) రూ. 491.41 కోట్లు
(బి) రూ. 481.41 కోట్లు
(సి) రూ. 471.41 కోట్లు
(డి) రూ. 461.41 కోట్లు
8. కడుపులో అల్సర్ల నివారణకు, వాటివల్ల వచ్చే ఇతరత్రా అనారోగ్యాలకు ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా వినియోగించే ఒక ఔషధాన్ని అమెరికా నుంచి పూర్తిగా వెనక్కి తీసుకోవాలని ఔషధ సంస్థలకు "అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ" (USFDA ⇒ U.S. FOOD & DRUG ADMINISTRATION) నిర్దేశించింది. ఆ ఔషధం పేరు ? (ఈ ఔషధం వినియోగిస్తే 'కేన్సర్' (CANCER) ముప్పు పొంచి ఉన్నట్లు తాజాగా నిర్వహించిన పరీక్షల్లో తేలింది)
(ఎ) ఇవెర్ మెక్టిన్ (IVERMECTINE)
(బి) ర్యానిటిడిన్ (RANITIDINE)
(సి) అజిత్రోమైసిన్ (AZITHROMYCIN)
(డి) రెడ్ మెసివియర్ (REMDESIVIR)
9. 'కరోనా' (CORONA) మహమ్మారిని కట్టడి చేసేందుకు భారతదేశానికి సుమారు ఎన్ని డాలర్ల అత్యవసర నిధిని సమకూర్చనున్నట్లు "ప్రపంచ బ్యాంక్" (WORLD BANK) ప్రకటించింది ?
(ఎ) 1 మిలియన్ డాలర్లు
(బి) 1 బిలియన్ డాలర్లు
(సి) 10 మిలియన్ డాలర్లు
(డి) 1.5 బిలియన్ డాలర్లు
10. హైబ్రిడ్ విత్తన మొక్కజొన్న ఉత్పత్తిలో మనదేశంలో అగ్రస్థానంలో ఉన్న రాష్ట్రం ?
(ఎ) ఆంధ్రప్రదేశ్
(బి) తెలంగాణ
(సి) కర్ణాటక
(డి) మహారాష్ట్ర
All the best by www.gkbitsintelugu.blogspot.com

కీ (GK TEST-21 DATE : 2020 APRIL 7)
1) సి 2) ఎ 3) బి 4) డి 5) డి 6) సి 7) ఎ 8) బి 9) బి 10) ఎ All the best by www.gkbitsintelugu.blogspot.com
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి