1. 2020-21 ఆర్ధిక సంవత్సరంలో ఎన్ని నెలల కాలానికి "ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్" (VOTE ON ACCOUNT BUDGET) కు రాజ్యాంగంలోని 213 (1) అధికరణం ప్రకారం 'ఆర్డినెన్స్' (ORDINANCE) జారీ చేసేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గం 2020 మార్చ్ 27 న ఆమోదం తెలిపింది ?
(ఎ) తొలి ఒక నెల
(బి) తొలి రెండు నెలలు
(సి) తొలి మూడు నెలలు
(డి) తొలి నాలుగు నెలలు
2. 'కరోనా (కొవిడ్-19)' వైరస్ పై భారత్ చేస్తున్న పోరులో ప్రజలను భాగస్వాములను చేయాలని, స్వచ్ఛందంగా ముందుకొచ్చి విరాళాలు అందజేసే పౌరుల సౌకర్యార్ధం కేంద్ర ప్రభుత్వం "అత్యవసర నిధి" (PM-CARES (PRIME MINISTER'S CITIZEN ASSISTANCE and RELIEF in EMERGENCY SITUATIONS)) ని ప్రధాని 'నరేంద్ర మోదీ' ఏ రోజున ప్రకటించారు ?
(ఎ) 2020 మార్చ్ 26
(బి) 2020 మార్చ్ 27
(సి) 2020 మార్చ్ 28
(డి) 2020 మార్చ్ 29
3. "పీఎం - కేర్స్" (PM-CARES (PRIME MINISTER'S CITIZEN ASSISTANCE and RELIEF in EMERGENCY SITUATIONS)) నిధి ఏర్పాటు చేస్తున్నట్లు భారత ప్రధాని 'నరేంద్ర మోదీ' ప్రకటించిన వెంటనే రూ. 25 కోట్ల విరాళం ప్రకటించిన బాలీవుడ్ నటుడు ?
(ఎ) అమితాబ్ బచ్చన్
(బి) అక్షయ్ కుమార్
(సి) షారుఖ్ ఖాన్
(డి) సల్మాన్ ఖాన్
4. 'కరోనా (కొవిడ్-19)' కేసుల ఉద్ధృతిని తగ్గించేందుకు "టీ 3" (T 3) (Trace, Test, Treat - ఆచూకీ, పరీక్ష, చికిత్స) అనే 'త్రిముఖ' వ్యూహాన్ని అమలు చేసి విజయం సాధిస్తున్న దేశం ?
(ఎ) చైనా
(బి) అమెరికా
(సి) ఇటలీ
(డి) దక్షిణ కొరియా
5. "కరోనా వైరస్ టెస్టింగ్ కిట్" (Corona Virus Testing Kit) ను అమ్మేందుకు ప్రభుత్వ లైసెన్స్ పొందిన మొదటి భారత సంస్థ ?
(ఎ) భారత్ బయోటెక్ (Bharat Biotech)
(బి) కోసరా డయాగ్నోస్టిక్స్ ప్రై లిమిటెడ్ (CoSara Diagnostics Private Limited)
(సి) మైలాబ్ డిస్కవరీ సొల్యూషన్స్ (Mylab Discovery Solutions)
(డి) ఆల్టోనా డయాగ్నోస్టిక్స్ ఇండియా (ప్రై) లిమిటెడ్ (Altona Diagnostics India Pvt Ltd)
6. 'కొవిడ్-19' రోగులకు వైద్య సేవలు అందించే 22.12 లక్షల మంది వైద్య సిబ్బందికి 90 రోజులపాటు రూ. 50 లక్షల వ్యక్తిగత వైద్య బీమా కల్పన పథకాన్ని ఏ నిధుల ద్వారా అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది ?
(ఎ) పీఎం - కేర్స్ (PM-CARES) ఫండ్
(బి) జిల్లా ఖనిజ నిధి
(సి) జాతీయ విపత్తు స్పందన దళం (NDRF)
(డి) రాష్ట్ర విపత్తు స్పందన దళం (SDRF)
7. అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం (IOC ⇒ INTERNATIONAL OLYMPIC COMMITTEE) ప్రస్తుత అధ్యక్షుడు ?
(ఎ) థామస్ బాక్
(బి) టెడ్రోస్ అధనామ్
(సి) సెబాస్టియన్ కో
(డి) థామస్ లుండ్
8. దేశంలోనే "న్యాక్ ఏ + గ్రేడ్" (NAAC ⇒ NATIONAL ASSESSMENT and ACCREDITATION COUNCIL) గుర్తింపు పొందిన తొలి ప్రభుత్వ కళాశాల ?
(ఎ) ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల - రాజమహేంద్రవరం
(బి) ప్రభుత్వ కళాశాల - శ్రీకాకుళం
(సి) పీఆర్ కాలేజ్ - కాకినాడ
(డి) ప్రభుత్వ కళాశాల - అనంతపురం
9. మనదేశంలో ఒక వ్యాధికి కొత్త మందు, లేదా వ్యాక్సిన్ తయారు చేశాక దానిపై "జంతు పరీక్షలు, మలిదశ క్లినికల్ పరీక్షలు, స్టెబిలిటీ అధ్యయనాలు" కు అనుమతులు మంజూరు చేసే సంస్థ ?
(ఎ) ఐసీఎంఆర్ (ICMR)
(బి) డీజీసీఏ (DGCA)
(సి) సీడీఎస్సీఓ (CDSCO)
(డి) ఎన్ఐవీ (NIV)
10. మనదేశంలో అతిపెద్ద చమురు మార్కెటింగ్ సంస్థ ?
(ఎ) ఐఓసీ (IOC ⇒ INDIAN OIL CORPORATION)
(బి) ఆర్ఐఎల్ (RIL ⇒ RELIANCE INDUSTRIES LIMITED)
(సి) బీపీసీఎల్ (BHARAT PETROLEUM)
(డి) ఎన్ఆర్ఎల్ (NRL ⇒ NUMALIGARH REFINERY LIMITED)
All the best by www.gkbitsintelugu.blogspot.com

కీ (GK TEST-18 DATE : 2020 APRIL 1)
1) సి 2) సి 3) బి 4) డి 5) సి 6) సి 7) ఎ 8) ఎ 9) సి 10) ఎAll the best by www.gkbitsintelugu.blogspot.com
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి