కరోనా (కొవిడ్-19)-ఆంధ్రప్రదేశ్-రాష్ట్రం-జిల్లాలు-సమీకృత కంట్రోల్ రూమ్స్-ఫోన్ నంబర్స్
(COVID-19 (CORONA)-ANDHRAPRADESH-STATE-DISTRICTS-INTEGRATED CONTROLE ROOMS-PHONE NUMBERS)
- 'కరోనా (కొవిడ్-19)' వైరస్ వ్యాప్తి నియంత్రణ చర్యల్లో భాగంగా రాష్ట్ర, జిల్లా స్థాయిలో సమీకృత కంట్రోల్ రూమ్ లు, జిల్లా నోడల్ పోలీస్ అధికారి, జిల్లా పోలీస్ కంట్రోల్ రూమ్ ల ఫోన్ నంబర్లను "డీ జీ పీ" (DGP ⇒ DIRECTOR GENERAL OF POLICE) కార్యాలయం 2020 మార్చ్ 30 న విడుదల చేసింది.
- రాష్ట్ర స్థాయి సమీకృత కమాండ్ కంట్రోల్ రూం ఫోన్ నెంబర్ : 0866 - 2469926
- ఆంధ్రప్రదేశ్ పోలీస్ ప్రధాన కార్యాలయం కంట్రోల్ రూం ఫోన్ నెంబర్లు : 0863 - 2340471, 0863 - 2340473
- ఆంధ్రప్రదేశ్ "సీ ఐ డీ" (CID ⇒ CRIMINAL INVESTIGATION DEPARTMENT) విభాగంలో "ఎన్ ఆర్ ఐ" (NRI ⇒ NON-RESIDENT INDIAN) సహాయ కేంద్రం ఫోన్ నెంబర్ : 18001022426
- వాట్సాప్ నెంబర్ : 9440700830
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి