ఈ బ్లాగును సెర్చ్ చేయండి

25, ఏప్రిల్ 2020, శనివారం

JAGANANNA VIDYA KANUKA KITS SCHEME

జగనన్న విద్యా కానుక కిట్స్ పథకం

(JAGANANNA VIDYA KANUKA KITS SCHEME)


  • "జగనన్న విద్యా కానుక" (JAGANANNA VIDYA KANUKA KITS SCHEME) ను ఒకటి నుంచి పదో తరగతి వరకు చదువుతున్న ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అందిస్తారు.
  • "జగనన్న విద్యా కానుక" (JAGANANNA VIDYA KANUKA KITS SCHEME) కిట్ ద్వారా విద్యార్థులకు అందించే వస్తువులు :
  1. మూడు జతల ఏకరూప దుస్తులు
  2. నోట్ పుస్తకాలు
  3. బూట్లు
  4. సాక్సులు
  5. బెల్ట్
  6. పాఠ్య పుస్తకాలు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి