1. 'క్షయ' ((TB ⇒ TUBERCULOSIS)) వ్యాధి నిర్ధారణకు చేసే పరీక్ష ?
(ఎ) ట్రూనాట్
(బి) కెమిలూమినిసెన్స్
(సి) ఆర్ టీ - పీసీఆర్
(డి) ర్యాపిడ్ యాంటీబాడీ
2. దక్షిణ కొరియా (SOUTH KOREA) లో 'కొవిడ్-19' (COVID-19) వ్యాధిని కనీసం 1160 మందికి వ్యాపింపజేసి "సూపర్ స్ప్రెడర్" (SUPER SPREADER) అయిన మహిళ ?
(ఎ) పేషెంట్ 31
(బి) పేషెంట్ 32
(సి) పేషెంట్ 33
(డి) పేషెంట్ 34
3. కరోనా (CORONA) మహమ్మారి నుంచి బాధితులను రక్షించడానికి 'కన్వాలెసెంట్ ప్లాస్మా థెరపీ' (CONVOLESCENT PLASMA THERAPY) ని ప్రయోగాత్మకంగా చేపట్టడానికి "శ్రీ చిత్ర తిరునాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ టెక్నాలజీ" (SCTIMST) కి 'భారతీయ వైద్య పరిశోధన మండలి' (ICMR) అనుమతి ఇచ్చింది. 'ఎస్ సీ టీ ఐ ఎం ఎస్ టీ' సంస్థ ఏ నగరంలో ఉంది ?
(ఎ) కోజికోడ్
(బి) కొల్లామ్
(సి) తిరువనంతపురం
(డి) త్రిసూర్
4. 'కంపెనీల చట్టం - 2013' (COMPANIES ACT - 2013) కింద లాభదాయకత ఉండే నిర్దిష్ట కంపెనీలు మూడేళ్ల సగటు వార్షిక నికర లాభాల్లో కనీసం ఎంత శాతం మేర ఏటా "సీ ఎస్ ఆర్" (CSR ⇒ CORPORATE SOCIAL RESPONSIBILITY) కార్యకలాపాలకు వెచ్చించాల్సి ఉంటుంది ?
(ఎ) 1%
(బి) 2%
(సి) 3%
(డి) 4%
5. 'ప్రపంచ ఆరోగ్య సంస్థ' (WHO ⇒ WORLD HEALTH ORGANIZATION) సిఫార్సుల ప్రకారం ప్రజలకు తలసరి రోజూ ఎన్ని లీటర్ల తాగునీరు సరఫరా చేయాలి ?
(ఎ) 120
(బి) 125
(సి) 135
(డి) 150
6. ముందువైపు ఎక్కి వెనకవైపు నుంచి దిగేలోగా ... లోపల అమర్చిన పరికరాలు 'రసాయన ద్రావణం' (SANITIZER) తో శరీరాన్ని శుభ్రం చేసే "సంజీవని" బస్సుకు రూపకల్పన చేసిన రాష్ట్రం ?
(ఎ) ఆంధ్రప్రదేశ్
(బి) తెలంగాణ
(సి) మహారాష్ట్ర
(డి) కర్ణాటక
7. జాతీయ ప్రజారోగ్య ఫౌండేషన్ అధ్యక్షుడు మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైద్య సలహాదారు ?
(ఎ) డాక్టర్ మధు కొర్రపాటి
(బి) డాక్టర్ కె. శ్రీనాథ్ రెడ్డి
(సి) డాక్టర్ చంద్ నాగ్ పాల్
(డి) డాక్టర్ నాగేశ్వర రెడ్డి
8. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ ఎన్ని మాస్కులు (MASKS) పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి 'వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి' అధికారులను ఆదేశించారు ?
(ఎ) 1
(బి) 2
(సి) 3
(డి) 4
9. ఆంధ్రప్రదేశ్ లో 'క్వారంటైన్' (QUARANTINE) పూర్తి చేసుకుని తిరిగి ఇంటికెళ్లే పేదలకు కనీసం ఎంత మొత్తం ఆర్ధిక సాయం చేయాలని ముఖ్యమంత్రి 'వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి' అధికారులను ఆదేశించారు ?
(ఎ) రూ. 1,000
(బి) రూ. 2,000
(సి) రూ. 3,000
(డి) రూ. 5,000
10. కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ 'కొవిడ్-19' (COVID-19) వ్యాధికి సంబంధించి ఒక ప్రాంతాన్ని "హాట్ స్పాట్" (HOT SPOT) గా ఎప్పుడు పరిగణిస్తుంది ?
(ఎ) ఏదైనా గ్రామం, పట్టణం, నగరం లోని ఒక ప్రాంతంలో వైరస్ వ్యాప్తి ప్రబలం గా ఉండి, 5 అంతకు మించి కేసులుంటే
(బి) ఏదైనా గ్రామం, పట్టణం, నగరం లోని ఒక ప్రాంతంలో వైరస్ వ్యాప్తి ప్రబలం గా ఉండి, 10 అంతకు మించి కేసులుంటే
(సి) ఏదైనా గ్రామం, పట్టణం, నగరం లోని ఒక ప్రాంతంలో వైరస్ వ్యాప్తి ప్రబలం గా ఉండి, 15 అంతకు మించి కేసులుంటే
(డి) ఏదైనా గ్రామం, పట్టణం, నగరం లోని ఒక ప్రాంతంలో వైరస్ వ్యాప్తి ప్రబలం గా ఉండి, 20 అంతకు మించి కేసులుంటే
All the best by www.gkbitsintelugu.blogspot.com

కీ (GK TEST-31 DATE : 2020 APRIL 24)
1) ఎ 2) ఎ 3) సి 4) బి 5) సి 6) డి 7) బి 8) బి 9) బి 10) సిAll the best by www.gkbitsintelugu.blogspot.com
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి