ఈ బ్లాగును సెర్చ్ చేయండి

6, ఏప్రిల్ 2020, సోమవారం

SUPER-SPREADER MEANING IN TELUGU

సూపర్-స్ప్రెడర్

(SUPER-SPREADER)


  • ఒక మహమ్మారిని అత్యధిక మందికి వ్యాపింపజేసే వ్యక్తిని "సూపర్ స్ప్రెడర్" (SUPER-SPREADER) అంటారు.
  • కొంతమంది 'సూపర్ స్ప్రెడర్' (SUPER-SPREADER) లలో అరుదైన సందర్భాలలోనూ వ్యాధి లక్షణాలు బయటపడవు. కానీ ... వాహకులుగా పనిచేస్తారు.

ఉదాహరణ : "టైఫాయిడ్ మేరీ" (TYPHOID MARY) :

  • 1869-1938 మధ్య కాలంలో జీవించిన "మేరీ మాలన్" (ఐర్లాండ్ దేశస్థురాలు) లో ఎప్పుడూ 'టైఫాయిడ్' (TYPHOID) లక్షణాలు బయటపడలేదు. కానీ దాదాపు 51 మందికి ఆమె 'టైఫాయిడ్' (TYPHOID) ను వ్యాప్తి చేసింది. వీరిలో కొందరు ప్రాణాలు కోల్పోయారు. అంటే ఆమె 'టైఫాయిడ్' (TYPHOID) కు నిశ్శబ్ద వాహకురాలిగా మారింది. దీంతో ఆమెను మరణించేవరకు 'క్వారంటైన్' (QUARANTINE) లో ఉంచాల్సి వచ్చింది.  

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి