ఈ బ్లాగును సెర్చ్ చేయండి

15, ఏప్రిల్ 2020, బుధవారం

YSR TELE MEDICINE

వైఎస్ఆర్ టెలీ మెడిసిన్

(YSR TELEMEDICINE)


  • 2020 ఏప్రిల్ 13 న తాడేపల్లి లోని క్యాంపు కార్యాలయం లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి 'వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి' "వైఎస్ఆర్ టెలీ మెడిసిన్" (YSR TELEMEDICINE) కార్యక్రమాన్ని ప్రారంభించారు.
  • కరోనా (CORONA) నియంత్రణ చర్యల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం "వైఎస్ఆర్ టెలీ మెడిసిన్" (YSR TELEMEDICINE) కార్యక్రమాన్ని ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది.
  • ఇందుకోసం ప్రత్యేకంగా టోల్ ఫ్రీ నెంబర్ 14410 (TOLL FREE NUMBER) ను ఏర్పాటు చేసారు.
  • కరోనా (CORONA) లక్షణాలు ఉన్నవారు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల (8 AM - 6 PM) మధ్య (ప్రతీ రోజూ) ఫోన్ చేసి వైద్య సేవలు పొందవచ్చు.
  •  "వైఎస్ఆర్ టెలీ మెడిసిన్" (YSR TELEMEDICINE) సేవలు మూడు దశల్లో అమలవుతాయి.
    • ఒకటో దశ : (వివరాల సేకరణ)
    • రెండో దశ : (పరీక్షలు, మందుల వివరాలు)
    • మూడో దశ : (అనుమానితుల జాబితా రూపకల్పన)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి