ఈ బ్లాగును సెర్చ్ చేయండి

13, ఏప్రిల్ 2020, సోమవారం

GK TEST-26

1. 2020 మార్చ్ 26 న కేంద్ర ఆర్ధిక మంత్రి 'నిర్మలా సీతారామన్' ప్రకటించిన "ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన" (PRADHAN MANTRI GARIB KALYAN YOJANA - PMGKY) ప్యాకేజీ ప్రకారం "జన్ ధన్" (PMJDY ⇒ PRADHAN MANTRI JAN DHAN YOJANA) ఖాతాలున్న 20 కోట్ల మంది మహిళలకు వచ్చే మూడు నెలలపాటు నెలకు ఎంత మొత్తాన్ని జమ చేస్తారు ?
(ఎ) రూ. 500
(బి) రూ. 1500
(సి) రూ. 2500
(డి) రూ. 5000

2. క్రీ.శ. 1347 లో 'ఐరోపా' (EUROPE) మొత్తం వ్యాపించి కోట్ల మంది ప్రాణాలను బలిగొని "బ్లాక్ డెత్" (BLACK DEATH) గా పేరుగాంచిన వ్యాధి ?
(ఎ) బుబోనిక్ ప్లేగు (BUBONIC PLAGUE)
(బి) ది గ్రేట్ ప్లేగ్ అఫ్ లండన్ (THE GREAT PLAGUE OF LONDON)
(సి) జస్టీనియన్ ప్లేగు (PLAGUE OF JUSTINIAN)
(డి) మసూచి (SMALLPOX)

3. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (SEC ⇒ STATE ELECTION COMMISSIONER) పదవీ కాలాన్ని ఐదేళ్ల నుంచి మూడేళ్లకు కుదిస్తూ .. ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం-1994 లో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నియామకానికి సంబంధించిన సెక్షన్ 200 ని పూర్తిగా మార్చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ రోజున ఆర్డినెన్స్ (ORDINANCE) జారీ చేసింది ?
(ఎ) 2020 ఏప్రిల్ 10
(బి) 2020 ఏప్రిల్ 11
(సి) 2020 ఏప్రిల్ 9
(డి) 2020 ఏప్రిల్ 8

4. భారత రాజ్యాంగంలోని 243 K అధికరణం (ARTICLE 243 K) ప్రకారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ను నియమించే అధికారం ఎవరికి ఉంటుంది ?
(ఎ) రాష్ట్రపతి
(బి) గవర్నర్
(సి) ప్రధానమంత్రి
(డి) ముఖ్యమంత్రి

5. ప్రపంచవ్యాప్తంగా కరోనా (CORONA) వైరస్ బారినపడి మరణించిన వారి సంఖ్య "లక్ష" (ONE LAKSH DEATHS) దాటిన రోజు ?
(ఎ) 2020 ఏప్రిల్ 8
(బి) 2020 ఏప్రిల్ 9
(సి) 2020 ఏప్రిల్ 10
(డి) 2020 ఏప్రిల్ 11



6. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు నమోదైన ప్రాంతాల నుంచి 3 కిలోమీటర్ల చుట్టూ ఉన్న ప్రాంతాలను ఏమని గుర్తిస్తారు ?
(ఎ) రెడ్ జోన్ (RED ZONE)
(బి) కంటైన్మెంట్ క్లస్టర్ (CONTAINMENT CLUSTER)
(సి) బఫర్ జోన్ (BUFFER ZONE)
(డి) యెల్లో జోన్ (YELLOW ZONE)

7. "మహా మాంద్యం" ప్రపంచాన్ని ఆవరించిన సంవత్సరం ?
(ఎ) 1900
(బి) 1910
(సి) 1920
(డి) 1930

8. సౌదీ అరేబియా లో "మెర్స్" (MERS ⇒ MIDDLE EAST RESPIRATORY SYNDROME) వ్యాధి ప్రబలిన సంవత్సరం ?
(ఎ) 2010
(బి) 2011
(సి) 2012
(డి) 2013

9. ప్రపంచంలో మొట్టమొదటగా "టీకా" (VACCINE) ను కనుగొన్న శాస్త్రవేత్త ?
(ఎ) లూయీ పాశ్చర్ (LOUIS PASTEUR)
(బి) ఎడ్వర్డ్ జెన్నర్ (EDWARD JENNER)
(సి) అలెగ్జాండర్ గ్లెన్నీ (ALEXANDER GLENNY)
(డి) ఎమిల్ వోన్ బెహ్రింగ్ (EMIL VON BEHRING)

10. 'కరోనా' (CORONA) వైరస్ కు టీకా, ఔషధాల అభివృద్ధి కి 200 కోట్ల డాలర్ల తోడ్పాటును అందిస్తామని తెలిపిన "సెపి" (CEPI ⇒ the COALITION for EPIDEMIC PREPAREDNESS INNOVATIONS) సంస్థ ఎక్కడ ఉంది ?
(ఎ) ఆమ్ స్టర్ డామ్
(బి) రియాద్
(సి) ఓస్లో
(డి) న్యూయార్క్          



కీ (GK TEST-26 DATE : 2020 APRIL 13)
1) ఎ 2) ఎ 3) ఎ 4) బి 5) సి 6) బి 7) డి 8) సి 9) బి 10) సి

All the best by www.gkbitsintelugu.blogspot.com

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి