1800 425 1234
- ఆంధ్రప్రదేశ్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో "1800 425 1234" టోల్ ఫ్రీ నంబర్ (TOLL FREE NUMBER) ను ఏర్పాటు చేశామని, దీనిని సంప్రదించిన వారికి 'కొవిడ్-19' (COVID-19) పై ప్రజలకు అవగాహన కల్పించడంతోపాటు, తగిన సహాయం, సూచనలు అందజేస్తామని సంస్థ చైర్మన్ "డాక్టర్ ఏ. శ్రీధర్ రెడ్డి" వివరించారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి