1. 2020 మార్చ్ 26 న కేంద్ర ఆర్ధిక మంత్రి 'నిర్మలా సీతారామన్' ప్రకటించిన "ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన" (PRADHAN MANTRI GARIB KALYAN YOJANA - PMGKY)
ప్యాకేజీ ప్రకారం 60 ఏళ్ళు పైబడిన వయోవృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు ఎక్స్ గ్రేషియా (EX GRATIA) కింద వచ్చే మూడు నెలల్లో ఎన్ని విడతల్లో రూ. వెయ్యి జమచేయనున్నారు ?
(ఎ) ఒకే విడత
(బి) రెండు విడతల్లో
(సి) మూడు విడతల్లో
(డి) నాలుగు విడతల్లో
2. "ది గ్రేట్ ప్లేగ్ అఫ్ లండన్" (THE GREAT PLAGUE OF LONDON) ఇంగ్లండ్ లో వ్యాపించిన సంవత్సరం ?
(ఎ) క్రీ.శ. 1365
(బి) క్రీ.శ. 1465
(సి) క్రీ.శ. 1565
(డి) క్రీ.శ. 1665
3. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఆదేశాల ప్రకారం కరోనా వైరస్ బాధితులు పూర్తిగా కోలుకున్న తర్వాత ఎన్ని రోజుల వరకూ రక్త దానం చేయకూడదు ?
(ఎ) 26
(బి) 27
(సి) 28
(డి) 29
4. కొవిడ్-19 కారణంగా దేశంలో ఏర్పడిన ఆరోగ్య అత్యవసర పరిస్థితిని ఎదుర్కోవడానికి కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ "భారత్ కొవిడ్-19 అత్యవసర స్పందన, ఆరోగ్య వ్యవస్థ సన్నద్ధత ప్యాకేజీ" (INDIA COVID-19 EMERGENCY RESPONSE and HEALTH SYSTEM PREPAREDNESS PACKAGE) పేరుతో అమలు చేయబోతున్న కార్యక్రమానికి ఎంత మొత్తం ఖర్చు చేస్తారు ? (నిధులను పూర్తిగా కేంద్రమే సమకూరుస్తుంది)
(ఎ) రూ. 15,000 కోట్లు
(బి) రూ. 20,000 కోట్లు
(సి) రూ. 25,000 కోట్లు
(డి) రూ. 30,000 కోట్లు
5. తమ రాష్ట్రంలో లాక్ డౌన్ ను 2020 ఏప్రిల్ 30 వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించిన తొలి రాష్ట్రం ?
(ఎ) దిల్లీ
(బి) ఝార్ఖండ్
(సి) పశ్చిమ బెంగాల్
(డి) ఒడిశా
6. భారతదేశంలో తొలి కరోనా కేసు (FIRST CORONA CASE) ఎప్పుడు నమోదైంది ?
(ఎ) 2020 జనవరి 30
(బి) 2020 జనవరి 31
(సి) 2020 ఫిబ్రవరి 1
(డి) 2020 ఫిబ్రవరి 2
7. కరోనా వైరస్ కు సంబంధించి మనదేశంలో మొదటి 1000 కేసులు నమోదవడానికి 59 రోజులు పడితే, 1000 నుంచి 3000 కేసులు నమోదవడానికి పట్టిన రోజులు ?
(ఎ) 4
(బి) 5
(సి) 6
(డి) 7
8. కరోనా రోగులకు చికిత్స అందిస్తూ లేదా అదే వైరస్ బారినపడి మృతి చెందే వైద్య సిబ్బందికి కేంద్ర ప్రభుత్వం వర్తింపజేసే రూ. 50 లక్షల ఉచిత ప్రమాద బీమా సదుపాయం (PRADHAN MANTRI GARIB KALYAN PACKAGE INSURANCE SCHEME) ఏ రోజు నుంచి 90 రోజులపాటు అమల్లో ఉంటుంది ?
(ఎ) 2020 మార్చ్ 29
(బి) 2020 మార్చ్ 30
(సి) 2020 మార్చ్ 31
(డి) 2020 ఏప్రిల్ 1
9. దక్షిణ కొరియా (3 T) తరహాలో "5 T" [పరీక్షలు (Testing), గుర్తించడం (Tracing), వైద్యం (Treatment), కలిసి పనిచేయడం (Team work), పర్యవేక్షణ (Tracking and monitoring)] విధానాన్ని అమలు చేయబోతున్నట్లు ప్రకటించిన రాష్ట్రం ?
(ఎ) దిల్లీ
(బి) కేరళ
(సి) మహారాష్ట్ర
(డి) తమిళనాడు
10. భారత వైద్య పరిశోధన మండలి (ICMR ⇒ INDIAN COUNCIL of MEDICAL RESEARCH) జరిపిన ఒక అధ్యయనం ప్రకారం ఆంక్షలను పాటించకుంటే ... ఒక్కో కరోనా రోగి నుంచి నెల రోజుల్లో ఎంత మందికి వైరస్ సోకే ముప్పుంది ?
(ఎ) 405
(బి) 406
(సి) 407
(డి) 408
All the best by www.gkbitsintelugu.blogspot.com

కీ (GK TEST-25 DATE : 2020 APRIL 11)
1) బి 2) డి 3) సి 4) ఎ 5) డి 6) ఎ 7) సి 8) బి 9) ఎ 10) బిAll the best by www.gkbitsintelugu.blogspot.com
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి