1. భారత రసాయన శాస్త్ర పితామహుడు (FATHER OF INDIAN CHEMISTRY) "ఆచార్య ప్రఫుల్ చంద్ర రే" (PRAFULLA CHANDRA RAY) 1861 ఆగస్ట్ 2 న అప్పటి బెంగాల్ ప్రెసిడెన్సీ లోని 'రరూలి - కటిపార' గ్రామంలో జన్మించారు. ప్రస్తుతం ఆ గ్రామం ఉన్న ప్రాంతం ?
(ఎ) నేపాల్
(బి) బంగ్లాదేశ్
(సి) మయన్మార్
(డి) భూటాన్
2. 'కరోనా' (CORONA) వైరస్ ను ఖచ్చితంగా నిర్ధారించే పరీక్ష ?
(ఎ) ట్రూనాట్
(బి) కెమిలూమినిసెన్స్
(సి) ఆర్ టీ - పీసీఆర్
(డి) ర్యాపిడ్ యాంటీబాడీ
3. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 'కరోనా' (CORONA) పాజిటివ్ కేసుల నమోదు ఆధారంగా మండలాలను "రెడ్, ఆరెంజ్, గ్రీన్" జోన్లు గా విభజించారు. వీటి ప్రకారం ఎక్కువ రెడ్ జోన్లు గల మండలాలు (8) ఉన్న జిల్లా ?
(ఎ) గుంటూరు
(బి) నెల్లూరు
(సి) చిత్తూరు
(డి) కర్నూలు
4. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రస్తుత అడ్వకేట్ జనరల్ (AG ⇒ ADVOCATE GENERAL) ?
(ఎ) కె.కె. వేణుగోపాల్
(బి) డీ వీ సీతారామమూర్తి
(సి) ఎస్. శ్రీరామ్
(డి) బి. శివానంద ప్రసాద్
5. 'కరోనా' (CORONA) బారిన పడి మృతి చెందిన ప్రముఖ హాస్య నటుడు "టిమ్ బ్రూక్ టేలర్" ఏ దేశస్థుడు ?
(ఎ) బ్రిటన్
(బి) అమెరికా
(సి) స్పెయిన్
(డి) ఇటలీ
6. గృహ హింస ఎక్కువైతే "ఫ్రాన్స్, స్పెయిన్" దేశాల్లోని మహిళలు మందుల దుకాణానికి (MEDICAL SHOP) వెళ్లి తాము బాధితులమని సూచించే 'సంకేత పదం' (WORD SYMBOL) ?
(ఎ) మాస్క్ 16 (MASK 16)
(బి) మాస్క్ 17 (MASK 17)
(సి) మాస్క్ 18 (MASK 18)
(డి) మాస్క్ 19 (MASK 19)
7. ప్రపంచంలోనే అత్యంత పొట్టి మహిళ "జ్యోతి ఆమ్గే" (JYOTI AMGE) స్వరాష్ట్రం ?
(ఎ) గుజరాత్
(బి) పశ్చిమ బెంగాల్
(సి) కర్ణాటక
(డి) మహారాష్ట్ర
8. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గ్రామాల్లో 'రైతు భరోసా కేంద్రం' వద్ద, పట్టణాల్లో 'వార్డ్ సచివాలయం' పక్కన త్వరలో ఏర్పాటు చేయబోయే "వైఎస్ఆర్ జనతా బజార్లు" (YSR JANATA BAZARS) ఎన్ని ?
(ఎ) 20,000
(బి) 21,000
(సి) 22,000
(డి) 23,000
9. "వైఎస్ఆర్ టెలీ మెడిసిన్" (YSR TELE MEDICINE) టోల్ ఫ్రీ నంబర్ (TOLL FREE NUMBER) ?
(ఎ) 14400
(బి) 14410
(సి) 14420
(డి) 14430
10. దేశంలోనే తొలిసారిగా "సామూహిక పరీక్షలు" (POOL TESTING) ద్వారా 'కొవిడ్-19' (COVID-19 (Corona Virus Disease-2019)) వ్యాధి నిర్ధారణకు శ్రీకారం చుట్టిన ప్రాంతం ?
(ఎ) పుదుచ్చేరి
(బి) డామన్ డయ్యు
(సి) దిల్లీ
(డి) అండమాన్ & నికోబార్
All the best by www.gkbitsintelugu.blogspot.com

కీ (GK TEST-30 DATE : 2020 APRIL 21)
1) బి 2) సి 3) డి 4) సి 5) ఎ 6) డి 7) డి 8) సి 9) బి 10) డి All the best by www.gkbitsintelugu.blogspot.com

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి