1. "ఎడ్వర్డ్ జెన్నర్" (EDWARD JENNER) అనే వైద్యుడు తొలిసారిగా 'మసూచి' (SMALLPOX) కి టీకా (VACCINE) ని కనుగొన్న సంవత్సరం ?
(ఎ) 1795
(బి) 1796
(సి) 1797
(డి) 1798
2. 2020 మార్చ్ 26 న కేంద్ర ఆర్ధిక మంత్రి 'నిర్మలా సీతారామన్' ప్రకటించిన "ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన" (PRADHAN MANTRI GARIB KALYAN YOJANA - PMGKY) ప్యాకేజీ ప్రకారం పేదలకు రేషన్ కార్డుల ద్వారా ప్రస్తుతం నెలకు ఇస్తున్న సరుకులతోపాటు అదనంగా వచ్చే మూడు నెలలపాటు నెలకు ఒక్కో వ్యక్తికి ఉచితంగా ఇచ్చే సరుకులు ?
(ఎ) 5 కిలోల బియ్యం లేదా గోధుమలు, కేజీ పప్పుధాన్యాలు
(బి) 5 కిలోల బియ్యం లేదా గోధుమలు, కేజీ పప్పుధాన్యాలు, అరకేజీ పంచదార
(సి) 5 కిలోల బియ్యం లేదా గోధుమలు, కేజీ పప్పుధాన్యాలు, రెండు సబ్బులు
(డి) 5 కిలోల బియ్యం లేదా గోధుమలు, కేజీ పంచదార, కేజీ ఉల్లిపాయలు
3. ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా 2020 ఏప్రిల్ 5 (ఆదివారం) న రాత్రి 9 గంటలకు తొమ్మిది నిమిషాలపాటు ఇళ్లలో లైట్లు ఆపివేయడంతో ఎన్ని గిగావాట్ల మేర విద్యుత్ వినియోగం ఒక్కసారిగా పడిపోయినట్లు కేంద్ర విద్యుత్ శాఖ తెలిపింది ? (రాత్రి 9 గంటలకు విద్యుత్ వినియోగం 117 గిగా వాట్లు గా ఉంది)
(ఎ) 30.7 గిగావాట్లు
(బి) 31.7 గిగావాట్లు
(సి) 32.7 గిగావాట్లు
(డి) 33.7 గిగావాట్లు
4. మనదేశంలో నర్సుల సంఖ్యలో ద్వితీయ స్థానంలో ఉన్న రాష్ట్రం ?
(ఎ) కేరళ
(బి) మణిపూర్
(సి) మహారాష్ట్ర
(డి) మేఘాలయ
5. మనదేశంలో 'ఈస్ట్ ఇండియా కంపెనీ' (EAST INDIA COMPANY) ఆధ్వర్యంలో మొదటి నర్సింగ్ స్కూల్ (NURSING SCHOOL) ను 1871 లో ఎక్కడ స్థాపించారు ?
(ఎ) గోవా
(బి) కాలికట్
(సి) చెన్నై
(డి) పుదుచ్చేరి
6. 'కరోనా' (CORONA) విధి నిర్వహణలో చనిపోతే కోటి రూపాయల (ONE CRORE RUPEES) పరిహారాన్ని ప్రకటించిన రాష్ట్రం ?
(ఎ) దిల్లీ
(బి) పశ్చిమ బెంగాల్
(సి) మహారాష్ట్ర
(డి) కేరళ
7. "జీవన్" (JEEVAN) పేరుతొ చౌక ధరలో (రూ. 10 వేలు) వెంటిలేటర్ల (VENTILATOR) ను తయారు చేస్తున్న భారతీయ సంస్థ ?
(ఎ) డీ ఆర్ డీ ఓ (DRDO)
(బి) భారతీయ రైల్వే (INDIAN RAILWAYS)
(సి) ఆర్ ఐ ఎల్ (RIL)
(డి) ఎం & ఎం (MAHINDRA & MAHINDRA)
8. గత 30 ఏళ్లుగా ప్రతి ఆరోగ్య సంక్షోభంలోనూ 'అమెరికా' (USA ⇒ UNITED STATES of AMERICA) కు మార్గదర్శకుడిగా వ్యవహరిస్తున్న వ్యక్తి ?
(ఎ) ఆంటోనీ ఫోచి
(బి) మార్క్ లిప్సిట్చ్
(సి) డాక్టర్ మెరూ షీల్
(డి) జెరోమ్ ఆడమ్స్
9. 2020-21, 2021-22 ఆర్ధిక సంవత్సరాల్లో "ఎంపీలాడ్స్" (MPLADS ⇒ MEMBER of PARLIAMENT LOCAL AREA DEVELOPMENT SCHEME) నిధుల్లో ఎంత శాతం స్తంభింపజేసి ఆ మొత్తాన్ని 'భారత సంఘటిత నిధి' లో జమ చేయాలని 2020 ఏప్రిల్ 6 న జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం నిర్ణయించింది ?
(ఎ) 10%
(బి) 20%
(సి) 30%
(డి) 100%
10. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ?
(ఎ) కె. విజయానంద్
(బి) ఎన్. రమేశ్ కుమార్
(సి) గోపాలకృష్ణ ద్వివేది
(డి) లవ్ అగర్వాల్
All the best by www.gkbitsintelugu.blogspot.com

కీ (GK TEST-23 DATE : 2020 APRIL 9)
1) బి 2) ఎ 3) బి 4) డి 5) సి 6) ఎ 7) బి 8) ఎ 9) డి 10) ఎAll the best by www.gkbitsintelugu.blogspot.com
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి