1. 2020 మార్చ్ 26 న కేంద్ర ఆర్ధిక మంత్రి 'నిర్మలా సీతారామన్' ప్రకటించిన "ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన" (PRADHAN MANTRI GARIB KALYAN YOJANA - PMGKY)
ప్యాకేజీ ప్రకారం 'ఉపాధిహామీ పథకం' (MGNREGA) కింద పనిచేస్తున్న కూలీల వేతనాలు రూ. 182 నుంచి ఎంతకు పెంచారు ?
(ఎ) రూ. 192
(బి) రూ. 202
(సి) రూ. 212
(డి) రూ. 222
2. అమెరికా లోని "బ్రాంక్స్ జూ" (BRONX ZOO) లో నాలుగేళ్ల ఆడ పులికి 'కరోనా' (CORONA) సోకింది. ఆ పులి పేరు ?
(ఎ) నదియా
(బి) మున్నా
(సి) సీత
(డి) అజుర్
3. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ బాధితులకు సేవలందిస్తున్న వైద్య సిబ్బందికి పూర్తిస్థాయిలో రక్షణ కల్పించే 'పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్ మెంట్' (PPE ⇒ PERSONAL PROTECTION EQUIPMENT) సూట్లు తయారీ బాధ్యతను 'మూలపేట' లో ఉన్న "పాల్స్ ప్లస్ బొమ్మల పరిశ్రమ" కు రాష్ట్ర ప్రభుత్వం అప్పగించింది. ఈ పరిశ్రమ ఏ జిల్లాలో ఉంది ?
(ఎ) తూర్పుగోదావరి
(బి) విశాఖపట్నం
(సి) విజయనగరం
(డి) శ్రీకాకుళం
4. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అన్ని రాష్ట్రాలకు జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం 'కరోనా రోగ తీవ్రత కొంత ఎక్కువ' (MODERATE) గా ఉన్నవారిని ఏ కేంద్రంలో ఉంచాలి ?
(ఎ) కొవిడ్ సంరక్షణ కేంద్రం
(బి) కొవిడ్ ఆరోగ్య కేంద్రం (డెడికేటెడ్)
(సి) కొవిడ్ ఆసుపత్రులు (డెడికేటెడ్)
(డి) కొవిడ్ సామాజిక కేంద్రం
5. మనదేశంలో "ఐ సీ యూ (ICU ⇒ INTENSIVE CARE UNIT) సౌకర్యం, వెంటిలేటర్లు" ఉండే కరోనా ఆసుపత్రులు ?
(ఎ) కొవిడ్ సంరక్షణ కేంద్రం
(బి) కొవిడ్ ఆరోగ్య కేంద్రం (డెడికేటెడ్)
(సి) కొవిడ్ ఆసుపత్రులు (డెడికేటెడ్)
(డి) కొవిడ్ సామాజిక కేంద్రం
6. "కొవిడ్-19" (COVID-19 (Corona Virus Disease-2019)) నియంత్రణ చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా ఉన్న 100 కి పైగా 'జాతీయ ఆరోగ్య సేవ' (NHS ⇒ NATIONAL HEALTH SERVICE) ట్రస్ట్ ఆస్పత్రులకు దాదాపు రూ. లక్షా పాతిక వేల కోట్ల భారీ రుణ మాఫీ ని ప్రకటించిన ప్రభుత్వం ?
(ఎ) అమెరికా
(బి) యూకే
(సి) చైనా
(డి) ఇటలీ
7. 'కరోనా' (CORONA) కట్టడి లో దేశం దృష్టి ని ఆకట్టుకున్న జిల్లా ? (అందుకే ఈ జిల్లా మోడల్ ను దేశంలోని ఇతర రాష్ట్రాల్లోనూ అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది)
(ఎ) పథనంథిట్ట (కేరళ)
(బి) భిల్వారా (రాజస్థాన్)
(సి) అహ్మదాబాద్ (గుజరాత్)
(డి) దక్షిణ దిల్లీ (దిల్లీ)
8. మనదేశంలో ప్రస్తుతం ఉన్న ప్రభుత్వరంగ బ్యాంకుల సంఖ్య ?
(ఎ) 11
(బి) 12
(సి) 13
(డి) 14
9. "డైరెక్టరేట్ జనరల్ అఫ్ ఫారెన్ ట్రేడ్" (DGFT ⇒ DIRECTORATE GENERAL of FOREIGN TRADE) నోటిఫికేషన్ ప్రకారం ప్రస్తుత విదేశీ వాణిజ్య విధానం (2015-20) ముగిసే తేదీ ?
(ఎ) 2020 మార్చ్ 31
(బి) 2020 సెప్టెంబర్ 30
(సి) 2021 మార్చ్ 31
(డి) 2021 సెప్టెంబర్ 30
10. 'కరోనా' (కొవిడ్-19) కేసులకు సంబంధించి భారతదేశంలో కీలకమైన "హాట్ స్పాట్" (HOTSPOT) ప్రాంతం ?
(ఎ) నోయిడా (NOIDA)
(బి) భిల్వారా (BHILWARA)
(సి) పశ్చిమ నిజాముద్దీన్ (WEST NIZAMUDDIN)
(డి) దిల్షాద్ గార్డెన్ (DILSHAD GARDEN)
All the best by www.gkbitsintelugu.blogspot.com

కీ (GK TEST-24 DATE : 2020 APRIL 10)
1) బి 2) ఎ 3) ఎ 4) బి 5) సి 6) బి 7) బి 8) బి 9) సి 10) సి All the best by www.gkbitsintelugu.blogspot.com
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి