"ఏ పీ ఈ పీ డీ సీ ఎల్" కంట్రోల్ రూం - విశాఖపట్నం - సర్కిల్ కార్యాలయం - ఫోన్ నంబర్స్
(APEPDCL-CONTROLE ROOM-VISAKHAPATNAM-CIRCLE OFFICE-PHONE NUMBERS)
- లాక్ డౌన్ నేపథ్యంలో విద్యుత్ సమస్యల పరిష్కారానికి విశాఖపట్నం సర్కిల్ కార్యాలయంలో కొవిడ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు "ఏ పీ ఈ పీ డీ సీ ఎల్" (APEPDCL ⇒ EASTERN POWER DISTRIBUTION COMPANY of AP LIMITED) ఎస్ ఈ (SE) టి వి సూర్యప్రకాశ్ ఓ ప్రకటనలో తెలిపారు.
విద్యుత్ వినియోగదారుల అత్యవసర సమస్యల పరిష్కారానికి సంప్రదించాల్సిన నంబర్లు :
| అధికారి పేరు | హోదా | ఫోన్ నెంబర్ |
|---|---|---|
| ఎస్. రమణమూర్తి | ఈఈ టెక్నికల్ | 9440812492 |
| ఎల్.దైవప్రసాద్ | ఈఈ కనస్ట్రక్షన్స్ | 9440812495 |
బిల్లులు ఆన్ లైన్ లో చెల్లించేందుకు (అవగాహన, సందేహాల నివృత్తి కోసం) :
| అధికారి పేరు | హోదా | ఫోన్ నెంబర్ |
|---|---|---|
| ఎస్. హరిబాబు | సీనియర్ అకౌంట్స్ అధికారి | 9440812496 |
డివిజన్ స్థాయిలో సమస్యల పరిష్కారం కోసం :
| అధికారి పేరు | హోదా | ఫోన్ నెంబర్ |
|---|---|---|
| ఎల్. మహేంద్రనాథ్ | ఈఈ జోన్-1 విశాఖ | 9440812488 |
| జి. ప్రసాద్ | ఈఈ జోన్-2 విశాఖ | 9440812489 |
| బి. సింహాచలం నాయుడు | ఈఈ జోన్-3 విశాఖ | 9490606924 |
| జి. సత్యనారాయణ | ఈఈ అనకాపల్లి | 9440812490 |
| పీర్ అహ్మద్ ఖాన్ | ఈఈ నర్సీపట్నం | 9491049790 |
| కె. మల్లికార్జునరావు | ఈఈ పాడేరు | 9440812491 |
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి