పేషెంట్ జీరో
(PATIENT ZERO)
- కొంతమంది వ్యక్తులలో 'వైరస్' (VIRUS) ఉన్నా ... వారిలో వ్యాధి నిరోధక శక్తి (IMMUNITY POWER) ఎక్కువగా ఉన్నందున ఆ వైరస్ ప్రభావం చూపించలేదు. వారు చాలా సాధారణమైన వ్యక్తుల్లానే ఉంటారు. పరీక్ష చేస్తే తప్ప వారిలో వైరస్ ఉందో లేదో చెప్పలేరు. ఇలాంటి వ్యక్తిని "పేషెంట్ జీరో" (PATIENT ZERO) అంటారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి