ఈ బ్లాగును సెర్చ్ చేయండి

5, మే 2020, మంగళవారం

GK TEST-35

1. భారత రసాయన శాస్త్ర పితామహుడు (FATHER OF INDIAN CHEMISTRY) ?
(ఎ) ఆచార్య ప్రఫుల్ చంద్ర రే
(బి) హోమీ జహంగీర్ బాబా
(సి) సర్ సీ.వీ. రామన్
(డి) శాంతి స్వరూప్ భట్నాగర్

2. విద్యా ప్రమాణాలకు గుర్తింపుగా ఏటా విడుదల చేసే "క్యూఎస్ ర్యాంకింగ్ 2020" (QS RANKING 2020) లో ఎన్ని భారతీయ విద్యాసంస్థలు చోటు దక్కించుకున్నాయి ?
(ఎ) 21
(బి) 22
(సి) 23
(డి) 24

3. 'కరోనా' (CORONA) వ్యాప్తిని నిరోధించే చర్యలకు మద్దతుగా నిలిచేందుకు 1 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 7,600 కోట్లు) భారీ విరాళం ప్రకటించిన "జాక్ డోర్సీ" (JACK DORSEY) ఏ సంస్థకు 'సహ వ్యవస్థాపకుడు' (CO-FOUNDER) మరియు 'సీ ఈ ఓ' (CEO) గా ఉన్నారు ?
(ఎ) ఫేస్ బుక్ (FACE BOOK)
(బి) ట్విటర్ (TWITTER)
(సి) ఇన్స్టాగ్రామ్ (INSTAGRAM)
(డి) టంబ్లర్ (TUMBLR)

4. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తయారైన "కొవిడ్-19 ర్యాపిడ్ టెస్ట్ కిట్స్" (COVID-19 RAPID TEST KITS) లను ముఖ్యమంత్రి 'వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి' ఎప్పుడు ప్రారంభించారు ?
(ఎ) 2020 ఏప్రిల్ 6
(బి) 2020 ఏప్రిల్ 7
(సి) 2020 ఏప్రిల్ 8
(డి) 2020 ఏప్రిల్ 9

5. మనుషుల్లో వ్యాప్తి చెందే 'కరోనా' (CORONA) కుటుంబానికి చెందిన వైరస్ లు ఎన్ని రకాలు ?
(ఎ) 4
(బి) 5
(సి) 6
(డి) 7



6. 'కొవిడ్-19' (COVID-19) రాకముందు అంటువ్యాధులపై పోరుకు సంసిద్ధతలో "ప్రపంచ ఆరోగ్య భద్రత సూచీ" ప్రకారం ప్రపంచంలోనే తొలి స్థానంలో ఉన్న అమెరికా స్కోర్ ?
(ఎ) 81. 5
(బి) 82. 5
(సి) 83. 5
(డి) 84. 5

7. 'కేంద్ర ఆర్ధిక మంత్రిత్వ శాఖ' ఆదేశాల ప్రకారం తాత్కాలిక ప్రాతిపదికన 'ఏప్రిల్ నుంచి డిసెంబర్ నెల కాలపరిమితికి' ఓపెన్ మార్కెట్ రుణాల రూపంలో "ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం" ఎంత మొత్తాన్ని రుణాలుగా సేకరించవచ్చు ? (కరోనా దృష్ట్యా పెరిగిన అదనపు ఖర్చుల కోసం రాష్ట్రాల రుణాల పరిమితిని పెంచుతూ కేంద్ర ఆర్ధిక శాఖ ఆదేశాలు జారీ చేసింది)
(ఎ) రూ. 15,253 కోట్లు
(బి) రూ. 15,453 కోట్లు
(సి) రూ. 15,353 కోట్లు
(డి) రూ. 15,153 కోట్లు

8. మనదేశంలో గల వ్యూహాత్మక భూగర్భ చమురు నిల్వ కేంద్రాలెన్ని ?
(ఎ) 1
(బి) 2
(సి) 3
(డి) 4

9. "ఐ సీ ఎం ఆర్" (ICMR) ఉత్తర్వుల ప్రకారం 'కరోనా వైరస్' (CORONA VIRUS) పై అధ్యయనం కోసం 'నేషనల్ టాస్క్ ఫోర్స్' (NATIONAL TASK FORCE) ఎన్ని పరిశోధన బృందాలను ఏర్పాటు చేసింది ?
(ఎ) 2
(బి) 3
(సి) 4
(డి) 5

10. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం "రెడ్ జోన్" (RED ZONE) లో ఉన్న మండలం "గ్రీన్ జోన్" (GREEN ZONE) గా ప్రకటింపబడాలంటే ఆ మండలంలో ఎన్ని రోజులపాటు ఒక్క కరోనా పాజిటివ్ కేసు కూడా నమోదు కాకూడదు ?
(ఎ) 14 రోజులు
(బి) 21 రోజులు
(సి) 28 రోజులు
(డి) 30 రోజులు              



కీ (GK TEST-35 DATE : 2020 MAY 5)
1) ఎ 2) డి 3) బి 4) సి 5) డి 6) సి 7) డి 8) సి 9) డి 10) సి

All the best by www.gkbitsintelugu.blogspot.com

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి