వైరస్ ఉత్పరివర్తనం
(VIRUS MUTATION)
- వైరస్ మనిషి లోని కణాన్ని సోకిన తరవాత తామరతంపరగా తనలాంటి ప్రతులనే సృష్టిస్తుంది. ఇవన్నీ మాతృ వైరస్ లోని జన్యుక్రమాన్నే అనుసరిస్తాయి. ఈక్రమంలో కొన్నిసార్లు మార్పు చోటు చేసుకొంటుంది. ఈ మార్పును "ఉత్పరివర్తనం" (MUTATION) అంటారు.
- వైరస్ లు ఒక వ్యక్తి నుంచి మరో వ్యక్తికి సోకే క్రమంలో "ఉత్పరివర్తనాలు" చోటుచేసుకొంటాయి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి