యూజీసీ హెల్ప్ లైన్
(UGC HELPLINE)
- పరీక్షలు, విద్యా సంవత్సరానికి సంబంధించిన ఇతర అంశాల పరిష్కారం కోసం "యూజీసీ" (UGC ⇒ UNIVERSITY GRANTS COMMISSION) 011 - 23236374 నంబర్ తో ప్రత్యేక హెల్ప్ లైన్ (HELPLINE) ఏర్పాటు చేసింది.
- ప్రశ్నలు, ఫిర్యాదులు, విద్యార్థులు, టీచర్లు, విద్యా సంస్థలకు ఉన్న అనుమానాలను నివృత్తి చేసేందుకు ఈ హెల్ప్ లైన్ (HELPLINE) పనిచేస్తుంది.
- ఈ హెల్ప్ లైన్ (HELPLINE) తో పాటు covid19help.ugc@gmail.com పేరుతో ఒక ఈ-మెయిల్ (e-mail) నూ ఏర్పాటు చేసింది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి