"ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య సేవలు & మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ" కాల్ సెంటర్
("Andhra Pradesh Medical Services & Infrastructure Development Corporation" Call Centre)
- 'ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య సేవలు & మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ' (APMSIDC), మంగళగిరిలో ప్రత్యేకంగా "కాల్ సెంటర్" (CALL CENTRE) ను ఏర్పాటు చేసింది.
- సూచనలు కావాలన్నా, సమస్యలు చెప్పుకోవాలన్నా 8978680749 నంబర్ కు లేదా apmsidccallcentre@gmail.com ను సంప్రదించాలి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి