అమికస్ క్యూరీ
(AMICUS CURIAE)
- సమాజానికి నష్టం కలిగించే సంఘటనలు (ఉదా : విశాఖపట్నం 'ఎల్ జి పాలిమర్స్' లో గ్యాస్ లీకేజీ దుర్ఘటన) జరిగినప్పుడు, వాటిపై ఎవరైనా ప్రత్యేకంగా కోర్టుల్లో పిటిషన్ వేయకపోయినా కోర్టులు "సుమోటో" (తనకు తానుగా) గా తీసుకుని విచారణ చేపడతాయి.
- ఇలాంటి సందర్భాల్లో కోర్టుకు 'సహాయకారి' గా వాదనలు వినిపించేందుకు ఒక వ్యక్తిని నియమిస్తాయి. ఇలా నియమింపబడిన వ్యక్తిని "అమికస్ క్యూరీ" (AMICUS CURIAE) అంటారు.
- సాధారణంగా సీనియర్ న్యాయవాదులను "అమికస్ క్యూరీ" (AMICUS CURIAE) గా కోర్టులు నియమిస్తాయి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి