1. 'కరోనా' (CORONA) నేపథ్యంలో కార్యాలయాలు, ఇళ్లలో "ఏసీ" (AC ⇒ AIR CONDITIONING) లను ఎన్ని డిగ్రీల సెంటీగ్రేడ్ ల మధ్య వాడాలని కేంద్ర ప్రభుత్వం సూచనలు జారీ చేసింది ?
(ఎ) 24 - 30
(బి) 23 - 31
(సి) 25 - 29
(డి) 22 - 32
2. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కళాశాలల్లో ఫీజులు చెల్లించేటప్పుడు "బోధనా సిబ్బంది, సదుపాయాలు" సరిగా లేవని విద్యార్థుల తల్లులు భావిస్తే, ఫిర్యాదు చేయవలసిన కాల్ సెంటర్ (CALL CENTRE) ?
(ఎ) 1900
(బి) 1902
(సి) 1912
(డి) 1921
3. ఆంధ్రప్రదేశ్ లో రాబోయే విద్యా సంవత్సరం (2020-21) నుంచి "జగనన్న విద్యా దీవెన" (JAGANANNA VIDYA DEEVENA) పథకంలో భాగంగా ఎన్ని నెలలకొకసారి పూర్తి బోధనా రుసుముల్ని విద్యార్ధి తల్లి బ్యాంక్ ఖాతా లో ప్రభుత్వం జమ చేస్తుంది ?
(ఎ) 2
(బి) 3
(సి) 4
(డి) 6
4. "నీతి ఆయోగ్" (NITI AAYOG) సీఈఓ 'అమితాబ్ కాంత్' వెల్లడించిన వివరాల ప్రకారం, మనదేశంలో అత్యధిక 'కరోనా' (CORONA) కేసులు నమోదైన 15 జిల్లాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన జిల్లా ?
(ఎ) కర్నూలు
(బి) గుంటూరు
(సి) కృష్ణా
(డి) నెల్లూరు
5. "నీతి ఆయోగ్" (NITI AAYOG) సీఈఓ 'అమితాబ్ కాంత్' వెల్లడించిన వివరాల ప్రకారం, మనదేశంలో అత్యధిక 'కరోనా' (CORONA) కేసులు నమోదైన 15 జిల్లాల్లో మొదటి నాలుగు స్థానాలలో ఉన్న జిల్లాలు వరుసగా ... ?
(ఎ) దిల్లీ, ముంబయి, అహ్మదాబాద్, ఇండోర్
(బి) ముంబయి, దిల్లీ, అహ్మదాబాద్, ఇండోర్
(సి) అహ్మదాబాద్, దిల్లీ, ముంబయి, ఇండోర్
(డి) ఇండోర్, దిల్లీ, అహ్మదాబాద్, ముంబయి
6. 'కరోనా' (CORONA) వైరస్ లీకేజీ కుట్ర వ్యవహారాన్ని దర్యాప్తు చేస్తున్న "ఫైవ్ ఐస్" (FIVE EYES ⇒ FVEY) గా పిలిచే దేశాలు ?
(ఎ) అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, ఇటలీ, స్పెయిన్
(బి) అమెరికా, బ్రిటన్, రష్యా, ఆస్ట్రేలియా, న్యూజీలాండ్
(సి) అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, కెనడా, ఇటలీ
(డి) అమెరికా, బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజీలాండ్
7. "ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ - 2021" ను నిర్వహించే దేశం ? (వాస్తవంగా ఈ టోర్నీ "దిల్లీ" లో జరగాలి)
(ఎ) క్రొయేషియా
(బి) సెర్బియా
(సి) బల్గేరియా
(డి) రొమేనియా
8. 'సమాచార హక్కు చట్టం' (RTI ACT ⇒ RIGHT TO INFORMATION ACT) కింద అడిగిన ప్రశ్నకు, 2020 ఏప్రిల్ 24 వ తేదీ తో ఇచ్చిన రాతపూర్వక స్పందనలో "దేశంలో అగ్రగామి 50 మంది ఉద్దేశపూర్వక రుణ ఎగవేతదార్లకు చెందిన రుణాలను 'సాంకేతికంగా రద్దు' (TECHNICALLY WRITTEN OFF) చేసినట్లు" భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) తెలిపింది. ఈ మొత్తం రుణాల విలువ ?
(ఎ) రూ. 68, 407 కోట్లు
(బి) రూ. 68, 507 కోట్లు
(సి) రూ. 68, 607 కోట్లు
(డి) రూ. 68, 707 కోట్లు
9. 2020 లో భారత్ వృద్ధి అంచనాలను 2.5 % నుంచి 0.2 % కి తగ్గించిన ప్రముఖ రేటింగ్ సంస్థ ?
(ఎ) స్టాండర్డ్ & పూర్స్
(బి) మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్
(సి) బార్క్లేస్ బ్యాంక్
(డి) ఫిచ్
10. ప్రపంచవ్యాప్తంగా 'కొవిడ్-19' (COVID-19) వ్యాధి నుంచి కోలుకున్నవారి సంఖ్య ఏ రోజున 10 లక్షలు దాటింది ?
(ఎ) 2020 ఏప్రిల్ 28
(బి) 2020 ఏప్రిల్ 29
(సి) 2020 ఏప్రిల్ 30
(డి) 2020 మే 1
All the best by www.gkbitsintelugu.blogspot.com

కీ (GK TEST-41 DATE : 2020 MAY 11)
1) ఎ 2) బి 3) బి 4) ఎ 5) ఎ 6) డి 7) బి 8) సి 9) బి 10) సిAll the best by www.gkbitsintelugu.blogspot.com
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి