హెచ్ ఓ ఐ - యాప్
(HOI - APP)
- దిల్లీ, హైదరాబాద్ విమానాశ్రయాల్లో 'జీఎంఆర్' (GMR GROUP) సంస్థ "HOI" యాప్ ద్వారా భోజనం అందిస్తుంది.
- ప్రయాణీకులు ఈ యాప్ ద్వారా అక్కడి అవుట్లెట్లను (OUTLETS) ఎంచుకుని ఆహారాన్ని ఆర్డర్ చేయొచ్చు.
- ఆర్డర్ సిద్ధమైన వెంటనే వినియోగదారుడికి మెయిల్, ఎస్ఎంఎస్ ద్వారా అలర్ట్ వస్తుంది. ఆన్ లైన్ లో డబ్బు చెల్లించి దాన్ని తీసుకోవచ్చు.
- విమానాశ్రయ కార్యకలాపాల వివరాలన్నీ ఈ "HOI" యాప్ ద్వారా ప్రయాణీకులు తెలుసుకోవచ్చు.
- రియల్ టైమ్ ఫ్లైట్ స్టేటస్ అలర్ట్స్, బోర్డింగ్ గేట్ ఇన్ఫర్మేషన్, తాము చేరుకోబోయే గమ్యస్థానంలో వాతావరణ పరిస్థితులన్నీ ఈ "HOI" యాప్ లో ఉంటాయి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి