ఈ బ్లాగును సెర్చ్ చేయండి

6, మే 2020, బుధవారం

GK TEST-36

1. 'కరోనా' (CORONA) వైరస్ కు సంబంధించి 'ప్రపంచ ఆరోగ్య సంస్థ' (WHO) "ప్రజారోగ్య అత్యయిక స్థితి" (PUBLIC HEALTH EMERGENCY) ని ప్రకటించిన రోజు ?
(ఎ) 2020 జనవరి 30
(బి) 2020 జనవరి 31
(సి) 2020 ఫిబ్రవరి 1
(డి) 2020 ఫిబ్రవరి 2

2. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) 'కొవిడ్-19' (COVID-19) వ్యాధిని "ప్రపంచ మహమ్మారి" (PANDEMIC) గా ఎప్పుడు ప్రకటించింది ?
(ఎ) 2020 మార్చ్ 9
(బి) 2020 మార్చ్ 10
(సి) 2020 మార్చ్ 11
(డి) 2020 మార్చ్ 12

3. 2020 ఏప్రిల్ 18 నాటికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన "రెడ్ జోన్" (RED ZONE) పరిధిలోని మండలాలు ?
(ఎ) 97
(బి) 98
(సి) 99
(డి) 100

4. అమెరికా లో 'కరోనా' (CORONA) కట్టడికి విధించిన ఆంక్షల కారణంగా వ్యవసాయ రంగం దెబ్బతినకుండా... "రైతులు, వ్యవసాయ కార్యకలాపాలకు" ఆ దేశాధ్యక్షుడు 'డొనాల్డ్ ట్రంప్' (DONALD TRUMP) పాటించిన ప్యాకేజీ విలువ ?
(ఎ) 18 బిలియన్ డాలర్లు
(బి) 19 బిలియన్ డాలర్లు
(సి) 20 బిలియన్ డాలర్లు
(డి) 21 బిలియన్ డాలర్లు

5. "విబ్రియో కలరా" అనే బాక్టీరియా వలన 'కలరా' (CHOLERA) వ్యాధి సోకుతుందని కనుగొన్న జర్మనీ (GERMANY) దేశ శాస్త్రవేత్త ?
(ఎ) బెర్రీ మార్షల్
(బి) అలెగ్జాండర్ బొగ్డనొవ్
(సి) ఓనీల్ కేన్
(డి) రాబర్ట్ కోచ్



6. దోమకాటుతోనే ప్రాణాంతక "ఎల్లో ఫీవర్" (YELLOW FEVER) వస్తుందని 1881లో కనుగొన్న డాక్టర్ ?
(ఎ) డాక్టర్ కార్లోస్
(బి) డాక్టర్ వాల్టర్ రీడ్
(సి) డాక్టర్ ఓనీల్ కేన్
(డి) డాక్టర్ అలెగ్జాండర్ బొగ్డనొవ్

7. ప్రస్తుత సంక్షోభ సమయంలో అత్యవసర సేవల కింద విధులు నిర్వర్తిస్తున్న పోస్టల్ ఉద్యోగులు 'కరోనా' (CORONA) వైరస్ బారినపడి మరణిస్తే ఎంత మొత్తం పరిహారంగా అందించాలని 'కేంద్ర కమ్యూనికేషన్ శాఖ' నిర్ణయించింది ? (గ్రామీణ డాక్ సేవక్ లతో సహా పోస్టల్ శాఖ ఉద్యోగులందరికీ ఇది వర్తిస్తుంది)
(ఎ) రూ. 10 లక్షలు
(బి) రూ. 20 లక్షలు
(సి) రూ. 50 లక్షలు
(డి) రూ. కోటి

8. కేంద్ర ప్రభుత్వ ప్రకటన ప్రకారం మనదేశంలో 2020 ఏప్రిల్ 19 నాటికి ఒక్క 'కొవిడ్-19' (COVID-19) కేసు కూడా నమోదు కాని జిల్లాలు ?
(ఎ) 350
(బి) 351
(సి) 352
(డి) 353

9. 'కొవిడ్-19' (COVID-19) కేసులు ఎన్ని రోజుల్లోపు రెట్టింపు అవుతున్న ప్రాంతాలను "హాట్ స్పాట్స్" (HOT SPOTS) గా గుర్తించాల్సి ఉంటుందని భారత కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది ?
(ఎ) 2
(బి) 3
(సి) 4
(డి) 5

10. భారతదేశ వ్యాప్తంగా 2020 మార్చ్ 25 నుంచి 2020 మే 3 వరకు కొనసాగిన 'లాక్ డౌన్' (LOCK DOWN) నుంచి కొన్ని ప్రాంతాలకు ఇచ్చిన మినహాయింపులు ఏ రోజు నుంచి అమల్లోకి వచ్చాయి ?
(ఎ) 2020 ఏప్రిల్ 20
(బి) 2020 ఏప్రిల్ 21
(సి) 2020 ఏప్రిల్ 19
(డి) 2020 ఏప్రిల్ 22                 



కీ (GK TEST-36 DATE : 2020 MAY 6)
1) ఎ 2) సి 3) ఎ 4) బి 5) డి 6) ఎ 7) ఎ 8) డి 9) సి 10) ఎ

All the best by www.gkbitsintelugu.blogspot.com

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి