1. 'వైరస్' (VIRUS) లలో ఉండే జీవానికి సంబంధించినవి ?
(ఎ) ఆర్ఎన్ఏ (RNA)
(బి) డీఎన్ఏ (DNA)
(సి) డీఎన్ఏ, ఆర్ఎన్ఏ (DNA, RNA)
(డి) ఏదీ కాదు
2. ప్రపంచంలోనే అతిపెద్ద వైరస్ పేరు ? (ఈ వైరస్ 900 కు పైగా ప్రోటీన్లను ఉత్పత్తి చేస్తుంది)
(ఎ) టొబాకో మొజాయిక్
(బి) సిర్కో
(సి) హెచ్ టీ ఎల్ వీ
(డి) మిమి వైరస్
3. ప్రపంచంలోనే తొలిసారిగా గుర్తించిన మానవ వైరస్ పేరు ?
(ఎ) సార్స్-కోవ్-1
(బి) ఫ్లావి
(సి) సార్స్-కోవ్-2
(డి) హెచ్ 1 ఎన్ 1
4. తొలినాళ్లలో మానవుల వలస పోకడలు ఏవిధంగా ఉండేవో ఇప్పుడు తెలుసుకోవడానికి సాయపడుతున్న వైరస్ ?
(ఎ) సార్స్-కోవ్-1
(బి) హెచ్ 1 ఎన్ 1
(సి) సార్స్-కోవ్-2
(డి) హెచ్ టీ ఎల్ వీ
5. 'ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య' (BWF ⇒ BADMINTON WORLD FEDERATION) రాయబారుల బృందంలో చోటు లభించిన ప్రముఖ భారతీయ షట్లర్ ?
(ఎ) పీ.వీ.సింధు
(బి) పుల్లెల గోపీచంద్
(సి) సైనా నెహ్వాల్
(డి) ప్రకాష్ పదుకొనె
6. "బ్యాడ్మింటన్ లో మ్యాచ్ ఫిక్సింగ్ (MATCH FIXING), డోపింగ్ (DOPING) ల నిరోధం పై వర్ధమాన క్రీడాకారుల్లో అవగాహన కల్పించడం" కోసం 'ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య' (BWF ⇒ BADMINTON WORLD FEDERATION) రాయబారుల బృందం పాల్గొనే అవగాహన కార్యక్రమం ?
(ఎ) ఐ యామ్ బ్యాడ్మింటన్ (I AM BADMINTON)
(బి) ఐ వజ్ బ్యాడ్మింటన్ (I WAS BADMINTON)
(సి) ఐ విల్ బ్యాడ్మింటన్ (I WILL BADMINTON)
(డి) బ్యాడ్మింటన్ ఈజ్ మై ప్యాషన్ (BADMINTON IS MY PASSION)
7. 'రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్' (RIL) పూర్తి అనుబంధ సంస్థ "జియో ప్లాట్ ఫామ్స్"(JIO) లో ఎంత వాటాను సామజిక మాధ్యమ దిగ్గజం "ఫేస్ బుక్" (FACEBOOK) కొనుగోలు చేసింది ?
(ఎ) 9. 97 %
(బి) 9. 98%
(సి) 9. 99%
(డి) 10%
8. 'ఫేస్ బుక్' (FACEBOOK) ఏ సంవత్సరంలో "వాట్సాప్" (WHATSAPP) ను కొనుగోలు చేసింది ?
(ఎ) 2014
(బి) 2015
(సి) 2016
(డి) 2017
9. 2020 ఏప్రిల్ 22 న జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో జారీ చేసిన "జాతీయ అంటువ్యాధుల నివారణ చట్టం-1897 (సవరణ) అత్యవసరాదేశం 2020" (THE EPIDEMIC DISEASES ACT (AMENDMENT) ORDINANCE 2020) ప్రకారం 'కొవిడ్-19' (COVID-19) రోగులకు సేవలందిస్తున్న వైద్యులు, ఇతర వైద్య సిబ్బంది పై దాడులకు పాల్పడితే విధించే శిక్షలు ?
(ఎ) రూ. 1 లక్ష వరకు జరిమానా, 7 సంవత్సరాల జైలు శిక్ష
(బి) రూ. 5 లక్షల వరకు జరిమానా, 7 సంవత్సరాల జైలు శిక్ష
(సి) రూ. 10 లక్షల వరకు జరిమానా, 7 సంవత్సరాల జైలు శిక్ష
(డి) రూ. 20 లక్షల వరకు జరిమానా, 7 సంవత్సరాల జైలు శిక్ష
10. 2020 ఏప్రిల్ 22 న జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో జారీ చేసిన "జాతీయ అంటువ్యాధుల నివారణ చట్టం-1897 (సవరణ) అత్యవసరాదేశం 2020" (THE EPIDEMIC DISEASES ACT (AMENDMENT) ORDINANCE 2020) ప్రకారం 'కొవిడ్-19' (COVID-19) రోగులకు సేవలందిస్తున్న వైద్యుల వాహనాలు, క్లినిక్ లు, ఇళ్లపై దాడులు చేసి నష్టం కలిగించిన వారి నుంచి ఆ నష్టానికి ఎన్ని రెట్ల పరిహారం వసూలు చేస్తారు ?
(ఎ) రెండు రెట్లు
(బి) మూడు రెట్లు
(సి) నాలుగు రెట్లు
(డి) ఐదు రెట్లు
All the best by www.gkbitsintelugu.blogspot.com

కీ (GK TEST-39 DATE : 2020 MAY 9)
1) సి 2) డి 3) బి 4) డి 5) ఎ 6) ఎ 7) సి 8) ఎ 9) బి 10) ఎAll the best by www.gkbitsintelugu.blogspot.com
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి