1. ప్రపంచంలోనే అతిచిన్నవైరస్ పేరు ? (ఈ వైరస్ రెండు ప్రోటీన్లను ఉత్పత్తి చేస్తుంది)
(ఎ) టొబాకో మొజాయిక్
(బి) సిర్కో
(సి) హెచ్ టీ ఎల్ వీ
(డి) మిమి వైరస్
2. ఫాస్ఫాటిక్, పొటాష్ ఎరువులపై రాయితీని 5% నుంచి ఎంత శాతానికి పెంచాలని కేంద్ర క్యాబినెట్ నిర్ణయించింది ?
(ఎ) 6%
(బి) 7%
(సి) 8%
(డి) 9%
3. విశ్వవిద్యాలయాలు, ఉన్నత విద్యా సంస్థలు వచ్చే విద్యా సంవత్సరాన్ని(2020-21) ఎప్పుడు ప్రారంభించాలని 'విశ్వవిద్యాలయాల నిధుల సంఘం' (UGC ⇒ UNIVERSITY GRANTS COMMISSION) నియమించిన నిపుణుల కమిటీ సిఫార్సు చేసింది ?
(ఎ) జూలై
(బి) ఆగస్ట్
(సి) సెప్టెంబర్
(డి) అక్టోబర్
4. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 'కరోనా' (CORONA) కేసులు 1000 దాటిన రోజు ?
(ఎ) 2020 ఏప్రిల్ 25
(బి) 2020 ఏప్రిల్ 26
(సి) 2020 ఏప్రిల్ 27
(డి) 2020 ఏప్రిల్ 28
5. శ్రీకాకుళం జిల్లా (SRIKAKULAM DISTRICT) లో తొలిసారిగా 'కరోనా' (CORONA) పాజిటివ్ నమోదైన తేదీ ?
(ఎ) 2020 ఏప్రిల్ 25
(బి) 2020 ఏప్రిల్ 26
(సి) 2020 ఏప్రిల్ 27
(డి) 2020 ఏప్రిల్ 28
6. 'లాక్ డౌన్ ను సక్రమంగా అమలు చేయడానికి, కరోనా వైరస్ వాహకులను గుర్తించడానికి' పోలీసులతో కలిసి పని చేయడానికి స్వచ్చందంగా ముందుకు వచ్చే పౌరులను (వాలంటీర్లు) "కరోనా రిలీఫ్ టైగర్స్ ఫోర్స్" (CORONA RELIEF TIGERS FORCE) పేరుతో పిలుస్తున్న దేశం ?
(ఎ) ఇండియా
(బి) పాకిస్థాన్
(సి) మయన్మార్
(డి) భూటాన్
7. మనదేశంలో 'కరోనా' (CORONA) కేసుల సమాచారానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వ అధికారిక వెబ్ సైట్ (CENTRAL GOVT. OFFICIAL WEBSITE) ?
(ఎ) www.coronaindia.org
(బి) www.covid19india.org
(సి) www.coronavirusindia.org
(డి) www.covid19casesindia.org
8. ప్రస్తుత 'కరోనా' (CORONA) ఉద్ధృతి నేపథ్యంలో కూడా "పురుషుల 10 ఓవర్ల ఎగ్జిబిషన్ మ్యాచ్ తో పాటు మహిళల టీ20 సూపర్ లీగ్ ఫైనల్ మ్యాచ్" ను నిర్వహించిన దేశం ? (ప్రస్తుత పరిస్థితుల్లో ప్రపంచవ్యాప్తంగా ప్రత్యక్ష క్రికెట్ మ్యాచ్ జరిగిన ఏకైక వేదిక ఇదే)
(ఎ) మొనాకో
(బి) నౌరు
(సి) తువాలు
(డి) వనౌటు
9. ఏ దేశ సుప్రీంకోర్ట్ "కొరడా దెబ్బల శిక్ష" ను రద్దు చేస్తున్నట్లు ఇటీవల ప్రకటించింది ?
(ఎ) కువైట్
(బి) ఖతార్
(సి) యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్
(డి) సౌదీ అరేబియా
10. 2020 ఏప్రిల్ 25 న ప్రమాణ స్వీకారం చేసిన భారతదేశ నూతన "కేంద్ర విజిలెన్స్ కమిషనర్" ?
(ఎ) కే. వీ. చౌదరి
(బి) శరద్ కుమార్
(సి) సంజయ్ కొఠారి
(డి) రాజీవ్ గౌబ
All the best by www.gkbitsintelugu.blogspot.com

కీ (GK TEST-40 DATE : 2020 MAY 10)
1) బి 2) బి 3) సి 4) ఎ 5) ఎ 6) బి 7) బి 8) డి 9) డి 10) సి All the best by www.gkbitsintelugu.blogspot.com
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి