ఈ బ్లాగును సెర్చ్ చేయండి

5, మే 2020, మంగళవారం

VOLUNTARY ADMINISTRATION MEANING IN TELUGU

వాలంటరీ అడ్మినిస్ట్రేషన్

(VOLUNTARY ADMINISTRATION)


  • దివాలా అంచున ఉన్న ఏదైనా ఒక సంస్థ "గట్టెక్కే మార్గాలు ఏమైనా ఉన్నాయా, సంస్థను మూసివేయాలా లేక మరికొంత కాలం కొనసాగించవచ్చా, పెట్టుబడులు ఎలా తేవాలి" అనేది తేల్చుకునేందుకు ఆయా వ్యవహారాల్లో నిపుణుడైన వ్యక్తి / సంస్థను అడ్మినిస్ట్రేటర్ (ADMINISTRATOR) గా నియమించుకుంటుంది.
  • సంస్థ డైరెక్టర్లు, రుణదాతలకు ప్రత్యామ్నాయ ప్రణాళికలపై ఈ అడ్మినిస్ట్రేటర్ (ADMINISTRATOR) సూచనలు ఇచ్చే విధానాన్ని "వాలంటరీ అడ్మినిస్ట్రేషన్" (VOLUNTARY ADMINISTRATION) అంటారు.

 

2 కామెంట్‌లు: