కన్వాలెసెంట్ ప్లాస్మా థెరపీ
(CONVOLESCENT PLASMA THERAPY)
సాధారణంగా మన శరీరంలోకి బయటి నుంచి వైరస్ ప్రవేశించినప్పుడు దాంతో పోరాడేందుకు "యాంటీ బాడీస్" (ANTI BODIES) విడుదలవుతాయి. అప్పుడు శరీరం తట్టుకుని నిలబడుతుంది. తట్టుకోలేని శరీరాలు రోగం బారిన పడతాయి. మనకు నయమైన తరవాత కూడా "యాంటీ బాడీస్" (ANTI BODIES) రక్తంలో ఉండిపోతాయి. వీటితో చేసే "కన్వాలెసెంట్ ప్లాస్మా థెరపీ" (CONVOLESCENT PLASMA THERAPY) ఒక రకంగా రక్తమార్పిడి లాంటిదే.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి