వైఎస్సార్ "సున్నా వడ్డీ" పథకం
(YSR SUNNA VADDI SCHEME)
పథకం ప్రారంభం :
- ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి 'వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి' 2020 ఏప్రిల్ 24 న వైఎస్సార్ "సున్నా వడ్డీ" పథకం (YSR SUNNA VADDI SCHEME) ను ప్రారంభించారు.
పథకం ప్రయోజనాలు :
- స్వయం సహాయక సంఘాలు 01/04/2019 నుండి 31/03/2020 వరకు బ్యాంకులకు కట్టవలసిన వడ్డీ రూ. 1,400 కోట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే 24/04/2020 నాడు బ్యాంకుల్లో జమ చేస్తుంది.
- ఈ పథకం వలన 8.7 లక్షల స్వయం సహాయక సంఘాలకు (దాదాపు 91 లక్షల మంది మహిళలకు) చేయూత లభిస్తుంది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి