ఈ బ్లాగును సెర్చ్ చేయండి

30, మార్చి 2020, సోమవారం

TOLL FREE NUMBER 080 46110007

టోల్ ఫ్రీ నెంబర్ : 080 46110007

(TOLL FREE NUMBER : 080 46110007)


  • దేశవ్యాప్త లాక్ డౌన్ (LOCK DOWN) నేపథ్యంలో ఒత్తిడి, అవగాహన లేమి, అనుమానాలు, మానసిక కుంగుబాటు వంటి సమస్యలతో బాధపడే వారి సౌకర్యార్ధం 'బెంగళూరు' లోని "జాతీయ మానసిక వైద్య సంస్థ"(NIMHANS ⇒ NATIONAL INSTITUTE OF MENTAL HEALTH AND NEURO SCIENCES) టోల్ ఫ్రీ నెంబర్ (TOLL FREE NUMBER) ఏర్పాటు చేసిందని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ కార్యదర్శి 'లవ్ అగర్వాల్' తెలిపారు.
  • ఇలాంటి సమస్యలు ఉన్నవారు "080 46110007" నెంబర్ కి ఫోన్ చేయాలని సూచించారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి