1. ఏపీఎస్ఆర్టీసీ (APSRTC) సిబ్బంది ఏళ్ల తరబడి వినియోగిస్తున్న "ఖాకీ" దుస్తుల స్థానంలో ఏ రంగు దుస్తులను ప్రవేశపెట్టనున్నారు ?
(ఎ) ఎరుపు
(బి) లేత నీలిరంగు
(సి) ఆకుపచ్చ
(డి) తెలుపు
2. భారతీయ తీర గస్తీ (INDIAN COAST GUARD)విధుల్లో తీర గస్తీ నౌక ఓపీవీ "వరద్" ను 2020 ఫిబ్రవరి 28 న కేంద్ర షిప్పింగ్ శాఖ సహాయ మంత్రి 'మన్ సుఖ్ మాండవీయ' ఎక్కడ జాతికి అంకితం చేసారు ?
(ఎ) విశాఖపట్నం
(బి) కోల్ కత
(సి) గోవా
(డి) పారాదీప్
3. అవినీతి వ్యతిరేక ప్రచారానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ఏసీబీ (ACB ⇒ ANTI CORRUPTION BUREAU) రూపొందించిన వీడియోల్లో "ఎక్కడైనా అవినీతి చోటుచేసుకున్నా, ఎవరైనా లంచాలు అడిగినా టోల్ ఫ్రీ నెంబర్ 14400 కు ఫిర్యాదు చేయండి" అంటూ ప్రచారం చేసిన క్రీడాకారిణి ?
(ఎ) పీవీ సింధు
(బి) బొడ్డా ప్రత్యూష
(సి) సైనా నెహ్వాల్
(డి) కోనేరు హంపి
4. తెలుగు రచయిత "బండి నారాయణస్వామి" కి '2019 కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు' ను సంపాదించిపెట్టిన చారిత్రక నవల ?
(ఎ) ప్రజ్ఞాచాక్షుషమ్
(బి) చాణక్య
(సి) శప్తభూమి
(డి) హిజ్రా ఆత్మకథ
5. 2020 ఫిబ్రవరి 25 న అమెరికా ప్రథమ మహిళ "మెలనియా ట్రంప్" దిల్లీ లోని 'సర్వోదయ కో-ఎడ్యుకేషనల్ సీనియర్ సెకండరీ స్కూల్' ను సందర్శించి 'హ్యాపీనెస్ కర్రికులమ్' ను ఆస్వాదించారు. ఆ స్కూల్ ఉన్న ప్రాంతం ?
(ఎ) మోతీబాగ్
(బి) గోలక్ పురి
(సి) శివ్ విహార్
(డి) బ్రహ్మపురి
6. అమెరికా అధ్యక్షుడు 'డొనాల్డ్ ట్రంప్' జరిపిన భారత పర్యటనను "భారత్ ను అమెరికా ప్రేమిస్తోంది" అనే శీర్షికతో ఒక కథనాన్ని ప్రచురించిన అంతర్జాతీయ మీడియా ?
(ఎ) సీ ఎన్ ఎన్ (CNN)
(బి) ది గార్డియన్ (THE GUARDIAN)
(సి) బీబీసీ (BBC)
(డి) ది న్యూయార్క్ టైమ్స్ (THE NEW YORK TIMES)
7. "జల క్రాంతి అభియాన్" (JAL KRANTI ABHIYAN) ను కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు ప్రారంభించింది ?
(ఎ) 2015 మార్చ్ 5
(బి) 2015 ఏప్రిల్ 5
(సి) 2015 మే 5
(డి) 2015 జూన్ 5
8. మహారాష్ట్ర లోని 'శివసేన' పార్టీ అధికార పత్రిక "సామ్నా" (SAAMANA) కు నూతన ఎడిటర్ గా ఎవరు నియమితులయ్యారు ?
(ఎ) ఉద్ధవ్ ఠాక్రే
(బి) రాజ్ ఠాక్రే
(సి) రశ్మీ ఠాక్రే
(డి) ఆదిత్య ఠాక్రే
9. తిరుమల తొలి గడప దేవునికడప కు వెళ్లే మార్గంలో భారీ వెంకటేశ్వర స్వామి విగ్రహం 2020 మార్చ్ 5 న 'త్రిదండి శ్రీమన్నారాయణ చినజీయర్ స్వామి' పర్యవేక్షణలో ప్రతిష్ఠాపన జరగనుంది. ఈ విగ్రహం ఎత్తు ?
(ఎ) 81 అడుగులు
(బి) 82 అడుగులు
(సి) 83 అడుగులు
(డి) 84 అడుగులు
10. కాలుష్యాన్నీ, వాహనాల రద్దీని కట్టడి చేసేందుకు దేశంలోని ప్రజలందరికీ 2020 ఫిబ్రవరి 29 నుంచి రైళ్లు, బస్సుల్లో ఎలాంటి టికెట్ అవసరం లేకుండానే ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని అమల్లోకి తెచ్చిన దేశం ? (ప్రపంచంలోనే ఉచిత ప్రజా రవాణా ను అందుబాటులోకి తెచ్చిన తొలి దేశం)
(ఎ) లక్సెంబర్గ్
(బి) జార్జియా
(సి) వాటికన్ సిటీ
(డి) మొనాకో
కీ (GK TEST-2 DATE : 2020 MARCH 2)
1) బి 2) డి 3) ఎ 4) సి 5) ఎ 6) డి 7) డి 8) సి 9) ఎ 10) ఎ
All the best by www.gkbitsintelugu.blogspot.com

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి