1800 599 24365
(టోల్ ఫ్రీ నెంబర్ - ఆంధ్రప్రదేశ్ - నగరపాలక సంస్థలు - పురపాలికలు - నగర పంచాయతీలు)
(Toll Free Number - Andhra Pradesh - Municipal Corporations - Municipalities - Major Panchayats)
- నగరపాలక సంస్థ, పురపాలక, నగర పంచాయతీల పరిధిలోని ప్రజలకు 'కరోనా (కొవిడ్-19)' (COVID-19 (Corona Virus Disease-2019)) వైరస్ పై సలహాలు, సూచనలు అందించేందుకు కంట్రోల్ రూం (Controle Room) తో పాటు టోల్ ఫ్రీ నెంబర్ 1800 599 24365 ను ఏర్పాటు చేసినట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పురపాలక శాఖ కమిషనర్ 'విజయ్ కుమార్' తెలిపారు.
- పారిశుధ్య సమస్యలను సైతం టోల్ ఫ్రీ నెంబర్ 1800 599 24365 (Toll Free Number) కు తెలియజేసి పరిష్కారం పొందొచ్చన్నారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి