1. హైదరాబాద్ లోని "సీ సీ ఎం బీ" (CCMB ⇒ CENTRE FOR CELLULAR AND MOLECULAR BIOLOGY) లో 'కరోనా (కొవిడ్-19)' నిర్ధారణ పరీక్షలకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. 'సీ సీ ఎం బీ' (CCMB) కి ఉన్న 'బీ ఎస్ ఎల్' (BSL ⇒ BIO SAFETY LEVEL) స్థాయి ?
(ఎ) బయో సేఫ్టీ లెవెల్ - 1 (BSL-1)
(బి) బయో సేఫ్టీ లెవెల్ - 2 (BSL-2)
(సి) బయో సేఫ్టీ లెవెల్ - 3 (BSL-3)
(డి) బయో సేఫ్టీ లెవెల్ - 4 (BSL-4)
2. 14 వ ఆర్ధిక సంఘం సిఫార్సుల మేరకు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ స్థానిక సంస్థలకు 2018-19 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి కేంద్ర ఆర్ధిక శాఖ విడుదల చేసిన రెండో విడత మొత్తం ?
(ఎ) రూ. 870 కోట్లు
(బి) రూ. 880 కోట్లు
(సి) రూ. 890 కోట్లు
(డి) రూ. 895 కోట్లు
3. 'కరోనా (కొవిడ్-19)' భయాల నేపథ్యంలో దేశవ్యాప్తంగా "హ్యాండ్ శానిటైజర్లు (చేతులు శుభ్రం చేసుకునే ద్రావణాలు), మాస్కులు" (Hand Sanitizers, Masks) కు విపరీతమైన గిరాకీ ఏర్పడటంతో 'కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ' వాటి గరిష్ఠ ధరలను ప్రకటించింది. అవి :
ఈ గరిష్ఠ ధరలు ఎప్పటి వరకు అమల్లో ఉంటాయి ?
(ఎ) 2020 ఏప్రిల్ 30
(బి) 2020 మే 31
(సి) 2020 జూన్ 30
(డి) 2020 జులై 31
4. 1976 లో 'ఎబోలా' (EBOLA) వైరస్ ను కనుగొనడం లో కీలక భూమిక పోషించిన ప్రముఖ వైరాలజీ నిపుణుడు "పీటర్ పయేట్" (PETER PIOT) ఏ దేశంలో జన్మించారు ? (ఇతనిని 'వైరస్ ల వేటగాడు' అని పిలుస్తారు)
(ఎ) బెల్జియం
(బి) ఫ్రాన్స్
(సి) ఐర్లాండ్
(డి) లక్జెంబర్గ్
5. వ్యాధుల నియంత్రణకు కృషి చేస్తున్న ప్రఖ్యాత "టెడ్ మెడ్ ఫౌండేషన్" (TEDMED FOUNDATION) ఏ దేశంలో ఉంది ?
(ఎ) బెల్జియం
(బి) జర్మనీ
(సి) అమెరికా
(డి) రష్యా
6. 'కరోనా (కొవిడ్-19)' వైరస్ పై భారత ప్రజలంతా "2002 నాట్ వెస్ట్ సీరీస్ ఫైనల్" లో ఇంగ్లాండ్ పై రికార్డు భాగస్వామ్యంతో టీమిండియా ను గెలిపించిన ఇద్దరు క్రికెటర్లా పోరాడాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపిచ్చారు. ఎవరా క్రికెటర్లు ?
(ఎ) వీ వీ ఎస్ లక్ష్మణ్, రాహుల్ ద్రవిడ్
(బి) యువరాజ్ సింగ్, మహ్మద్ కైఫ్
(సి) సచిన్ టెండూల్కర్, సౌరభ్ గంగూలీ
(డి) రాహుల్ ద్రవిడ్, సౌరభ్ గంగూలీ
7. 'కరోనా (కొవిడ్-19)' వ్యాప్తి నేపథ్యంలో అత్యవసర మందులు, వైద్య పరికరాలను దేశీయంగానే తయారు చేయాలని "ఔషధ, వైద్య పరికరాల ప్రోత్సాహక పథకం" ను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ పథకం ప్రారంభానికి కేంద్రం కేటాయించిన మొత్తం ? (ఈ పథకం ద్వారా 'ఆర్ ఎన్ ఏ' (RNA) డయాగ్నోస్టిక్స్ కిట్స్' ను యుద్ధ ప్రాతిపదికన తయారు చేయడానికి ఔషధ పరిశ్రమలకు వీలవుతుంది)
(ఎ) రూ. 14,000 కోట్లు
(బి) రూ. 15,000 కోట్లు
(సి) రూ. 16,000 కోట్లు
(డి) రూ. 17,000 కోట్లు
8. 14 రోజుల "క్వారంటైన్" (వైరస్ విస్తృతంగా వ్యాపించిన దేశాన్ని సందర్శించిన లేదా వ్యాధిగ్రస్తుడికి దగ్గరగా మసలుకున్న వ్యక్తులు ఆ వైరస్ కు ప్రభావితమై ఉంటారనే కారణంతో బలవంతంగా దిగ్బంధంలో ఉంచడం లేదా స్వీయ దిగ్బంధం విధించుకోవడం) (QUARANTINE) నిబంధనలను అతిక్రమించిన ప్రముఖ క్రీడాకారిణి మరియు రాజ్యసభ సభ్యురాలు ?
(ఎ) సైనా నెహ్వాల్
(బి) గీతా ఫోగాట్
(సి) మేరీ కోమ్
(డి) సాక్షి మలిక్
9. కృష్ణా జిల్లాకు చెందిన 'ఐపీఎస్' (IPS ⇒ INDIAN POLICE SERVICE) అధికారి "మండవ విష్ణువర్ధన రావు" (MV RAO) ఏ రాష్ట్ర 'డీజీపీ' (DGP ⇒ DIRECTOR GENERAL OF POLICE) గా 2020 మార్చ్ 17 న బాధ్యతలు స్వీకరించారు ?
(ఎ) ఉత్తరాఖండ్
(బి) ఛత్తీస్ గఢ్
(సి) మధ్యప్రదేశ్
(డి) ఝార్ఖండ్
10. "సౌర నగరాల అభివృద్ధి పథకం" (Development of Solar Cities Scheme) లో భాగంగా 'పునరుత్పాదక ఇంధన వనరుల శాఖ' ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అభివృద్ధి చేసిన నగరం ?
(ఎ) పులివెందుల
(బి) కర్నూలు
(సి) విజయవాడ
(డి) కాకినాడ
All the best by www.gkbitsintelugu.blogspot.com

- 200 మిల్లీ లీటర్ల ద్రావణం : రూ. 100
- రెండు పొరల (సర్జికల్) మాస్కు : రూ. 8
- మూడు పొరల (సర్జికల్) మాస్కు : రూ. 10

కీ (GK TEST-12 DATE : 2020 MARCH 25)
1) సి 2) ఎ 3) సి 4) ఎ 5) సి 6) బి 7) ఎ 8) సి 9) డి 10) సి All the best by www.gkbitsintelugu.blogspot.com
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి