1. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో 'జడ్పీటీసీ' (ZPTC ⇒ ZILLA PARISHAD TERRITORIAL CONSTITUENCY) స్థానాలకు నామినేషన్లు వేసే "ఎస్ సి (SC ⇒ SCHEDULED CASTE), ఎస్ టి (ST ⇒ SCHEDULED TRIBE), బీ సీ (BC ⇒ BACKWARD CLASS)" అభ్యర్థులు చెల్లించాల్సిన డిపాజిట్ ?
(ఎ) రూ. 10,000
(బి) రూ. 6,000
(సి) రూ. 3,000
(డి) రూ. 1,500
2. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో 'జడ్పీటీసీ' (ZPTC ⇒ ZILLA PARISHAD TERRITORIAL CONSTITUENCY) స్థానాలకు నామినేషన్లు వేసే "ఇతరులు (SC, ST, BC కానివారు)" చెల్లించాల్సిన డిపాజిట్ ?
(ఎ) రూ. 10,000
(బి) రూ. 6,000
(సి) రూ. 3,000
(డి) రూ. 1,500
3. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో 'ఎంపీటీసీ' (MPTC ⇒ MANDAL PARISHAD TERRITORIAL CONSTITUENCY) స్థానాలకు నామినేషన్లు వేసే "ఇతరులు (SC, ST, BC కానివారు)" చెల్లించాల్సిన డిపాజిట్ ?
(ఎ) రూ. 10,000
(బి) రూ. 6,000
(సి) రూ. 3,000
(డి) రూ. 1,500
4. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో 'ఎంపీటీసీ' (MPTC ⇒ MANDAL PARISHAD TERRITORIAL CONSTITUENCY) స్థానాలకు నామినేషన్లు వేసే "ఎస్ సి (SC ⇒ SCHEDULED CASTE), ఎస్ టి (ST ⇒ SCHEDULED TRIBE), బీ సీ (BC ⇒ BACKWARD CLASS)" అభ్యర్థులు చెల్లించాల్సిన డిపాజిట్ ?
(ఎ) రూ. 10,000
(బి) రూ. 6,000
(సి) రూ. 3,000
(డి) రూ. 1,500
5. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో 'జడ్పీటీసీ' (ZPTC ⇒ ZILLA PARISHAD TERRITORIAL CONSTITUENCY) స్థానాలకు పోటీచేసే అభ్యర్థులు చేయతగ్గ ఎన్నికల వ్యయం గరిష్ఠంగా ?
(ఎ) రూ. 2,00,000
(బి) రూ. 3,00,000
(సి) రూ. 4,00,000
(డి) రూ. 5,00,000
6. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో 'ఎంపీటీసీ' (MPTC ⇒ MANDAL PARISHAD TERRITORIAL CONSTITUENCY) స్థానాలకు పోటీచేసే అభ్యర్థులు చేయతగ్గ ఎన్నికల వ్యయం గరిష్ఠంగా ?
(ఎ) రూ. 2,00,000
(బి) రూ. 3,00,000
(సి) రూ. 4,00,000
(డి) రూ. 5,00,000
7. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గల ప్రస్తుత జడ్పీటీసీ స్థానాలు ?
(ఎ) 650
(బి) 660
(సి) 670
(డి) 680
8. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గల ప్రస్తుత ఎంపీటీసీ స్థానాలు ?
(ఎ) 9981
(బి) 9982
(సి) 9983
(డి) 9984
9. "# షీ ఇన్స్పైర్స్ అజ్" (ఆమె మనకు స్ఫూర్తి ప్రదాత) (# SHE INSPIRES US) కార్యక్రమంలో భాగస్వామి కావాల్సిందిగా భారత ప్రధాని 'నరేంద్ర మోదీ' సర్కారు పంపిన ఆహ్వానాన్ని వాతావరణ మార్పులపై పోరాడుతున్న చిన్నారి ఉద్యమకారిణి "లిస్ ప్రియా కన్ గుజమ్" (Licypriya Kangujam) సున్నితంగా తిరస్కరించింది. ఈ అమ్మాయి స్వరాష్ట్రం ? (8 సంవత్సరాల వయస్సు గల 'లిస్ ప్రియా కన్ గుజమ్' ను ముద్దుగా భారతదేశపు "గ్రెటా థెన్ బర్గ్" గా పేర్కొంటున్నారు)
(ఎ) మేఘాలయ
(బి) నాగాలాండ్
(సి) సిక్కిం
(డి) మణిపూర్
10. కేంద్రం చేసిన "పౌరసత్వ సవరణ చట్టం, జాతీయ జనాభా రిజిస్టర్, జాతీయ పౌరుల రిజిస్టర్ చట్టం" లను వ్యతిరేకిస్తూ 2020 మార్చ్ 16 న 'తెలంగాణ' రాష్ట్ర అసెంబ్లీ ఒక తీర్మానాన్ని ఆమోదించింది. కేంద్రం తెచ్చిన ఈ చట్టాన్ని వ్యతిరేకించిన రాష్ట్రాలలో "తెలంగాణ" ఎన్నవది ?
(ఎ) 7
(బి) 8
(సి) 9
(డి) 10
All the best by www.gkbitsintelugu.blogspot.com

కీ (GK TEST-8 DATE : 2020 MARCH 20)
1) సి 2) బి 3) సి 4) డి 5) సి 6) ఎ 7) బి 8) డి 9) డి 10) బిAll the best by www.gkbitsintelugu.blogspot.com
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి