1. చైనా పత్రిక 'గ్లోబల్ టైమ్స్' (GLOBAL TIMES) కథనం ప్రకారం 'యునాన్' (YUNNAN) ప్రావిన్స్ కు చెందిన ఒక వ్యక్తి 2020 మార్చ్ 23 న "హంటా వైరస్" (HANTA VIRUS) తో ఒక బస్సులో చనిపోయాడు. ఈ 'హంటా వైరస్' (HANTA VIRUS) వేటి ద్వారా వ్యాపిస్తుంది ?
(ఎ) గబ్బిలాలు
(బి) ఎలుకలు
(సి) అలుగులు
(డి) పాములు
2. దేశమంతా 21 రోజులు "లాక్ డౌన్" (LOCK DOWN) చేస్తున్నట్లు భారత ప్రధాని 'నరేంద్ర మోదీ' ఏ రోజున ప్రకటించారు ?
(ఎ) 2020 మార్చ్ 21
(బి) 2020 మార్చ్ 22
(సి) 2020 మార్చ్ 23
(డి) 2020 మార్చ్ 24
3. 'కరోనా' (కొవిడ్-19) (COVID-19 (Corona Virus Disease-2019)) గురించి వాస్తవాలు తెలుసుకోవడానికి భారత ప్రధాని తెలియజేసిన వాట్సాప్ ఫోన్ నెంబర్ ?
(ఎ) 9013151515
(బి) 9013161616
(సి) 9013171717
(డి) 9013181818
4. కొత్త ఆర్ధిక సంవత్సరం (2020-21) లో "జాతీయ గ్రామీణ ఉపాధి హామీ" (NREGA ⇒ THE MAHATMA GANDHI NATIONAL RURAL EMPLOYMENT GUARANTEE ACT 2005) పథకం కూలీల కనీస వేతనం (MINIMUM WAGES) ఆంధ్రప్రదేశ్ లో రూ.237 గా ఉండనుంది. గతేడాది (2019-20) కంటే ఇది ఎంత అదనం ?
(ఎ) రూ.24
(బి) రూ.25
(సి) రూ.26
(డి) రూ.27
5. 'రిలయన్స్ జియో' (RELIANCE JIO) లో 10 శాతం వాటాను కొనుగోలు చేయనున్న సామాజిక మాధ్యమ సంస్థ ?
(ఎ) ట్విటర్ (TWITTER)
(బి) ఫేస్ బుక్ (FACEBOOK)
(సి) ఇన్ స్టా గ్రామ్ (INSTAGRAM)
(డి) టంబ్లర్ (TUMBLR)
6. ఏ రాష్ట్ర ప్రజల సంవత్సరాదిని "గుడి పడ్వ" (GUDI PADWA) గా పిలుస్తారు ?
(ఎ) కర్ణాటక
(బి) తమిళనాడు
(సి) మధ్యప్రదేశ్
(డి) మహారాష్ట్ర
7. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో "లాక్ డౌన్" సమయంలో కూరగాయలు, నిత్యావసరాలను ఎవరైనా అధిక ధరలకు విక్రయిస్తే ప్రజలు తెలియజేయవలసిన కంట్రోల్ రూమ్ ఫోన్ నెంబర్ (CONTROLE ROOM PHONE NUMBER) ?
(ఎ) 1092
(బి) 1902
(సి) 1912
(డి) 1098
8. భారత ప్రధాని 'నరేంద్ర మోదీ' 'కరోనా' (CO-RO-NA) కు "కోయీ-రోడ్ పర్-న నికలే" అని హిందీ భాషలో కొత్త అర్థాన్ని చెప్పారు. 'కోయీ-రోడ్ పర్-న నికలే' ను తెలుగులోకి అనువదిస్తే ?
(ఎ) ఎవరూ రోడ్ల మీద అంతరాయం కలిగించవద్దు
(బి) ఎవరూ రోడ్ల మీద ఎదురు చూడవద్దు
(సి) ఎవరూ రోడ్ల మీద గుమికూడవద్దు
(డి) ఎవరూ రోడ్ల మీదకు రావద్దు
9. కరోనా వ్యాప్తిని అడ్డుకోవడానికి దేశవ్యాప్తంగా 'లాక్ డౌన్' (LOCK DOWN) ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం .. నిరుపేదలను ఆదుకోవడానికి "ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన" (PMGKY ⇒ PRADHAN MANTRI GARIB KALYAN YOJANA) పేరుతో రూ.1.70 లక్షల కోట్ల ప్యాకేజీని ఏ రోజున ప్రకటించింది ?
(ఎ) 2020 మార్చ్ 24
(బి) 2020 మార్చ్ 25
(సి) 2020 మార్చ్ 26
(డి) 2020 మార్చ్ 27
10. ప్రతి 1000 మంది ప్రజలకు 8.2 మంది డాక్టర్లతో సేవలు అందిస్తూ అగ్ర స్థానంలో ఉన్న స్థానం ?
(ఎ) అమెరికా
(బి) క్యూబా
(సి) దక్షిణ కొరియా
(డి) ఇటలీ
All the best by www.gkbitsintelugu.blogspot.com

కీ (GK TEST-16 DATE : 2020 MARCH 29)
1) బి 2) డి 3) ఎ 4) సి 5) బి 6) డి 7) బి 8) డి 9) సి 10) బిAll the best by www.gkbitsintelugu.blogspot.com
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి