ఈ బ్లాగును సెర్చ్ చేయండి

28, మార్చి 2020, శనివారం

PROJECT KAVACH

ప్రాజెక్ట్ కవచ్

(PROJECT KAVACH)


  • 'కరోనా (కొవిడ్-19)' పై పోరాటానికి "ప్రాజెక్ట్ కవచ్" (PROJECT KAVACH) పేరుతో ఒక ప్రాజెక్ట్ ను వైద్య సేవల సంస్థ అయిన "అపోలో హాస్పిటల్స్" (APOLLO HOSPITALS) ఆవిష్కరించింది.
  • "కరోనా వైరస్ ను సమర్ధంగా ఎదుర్కోవడానికి పూర్తి స్థాయిలో సన్నద్ధం కావడం, శక్తియుక్తులను బలోపేతం చేయడం, ప్రణాళికాబద్ధంగా స్పందించడం, బాధితులకు అన్ని రకాలుగా వైద్య సేవలు అందించడం" ఈ 'ప్రాజెక్ట్ కవచ్' (PROJECT KAVACH) లక్ష్యం.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి