1. దేశీయంగా నడిచే అన్ని రకాల విమానాలను ఏ రోజు నుంచి నిలిపివేశారు ?
(ఎ) 2020 మార్చ్ 22 అర్ధరాత్రి నుంచి
(బి) 2020 మార్చ్ 23 అర్ధరాత్రి నుంచి
(సి) 2020 మార్చ్ 24 అర్ధరాత్రి నుంచి
(డి) 2020 మార్చ్ 21 అర్ధరాత్రి నుంచి
2. 'కరోనా (కొవిడ్-19)' ఉద్ధృతి కారణంగా ఎలాంటి సడలింపులు లేకుండా రాష్ట్రవ్యాప్తంగా కర్ఫ్యూను విధించిన తొలి రాష్ట్రం ? (అత్యవసర సేవలకు మాత్రం మినహాయింపు ఇచ్చింది)
(ఎ) పంజాబ్
(బి) మహారాష్ట్ర
(సి) తెలంగాణ
(డి) కేరళ
3. 'కరోనా (కొవిడ్-19)' నివారణ చర్యల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 24 గంటలూ పనిచేసేలా జిల్లాకొకటి చొప్పున (DISTRICT LEVEL CALL CENTRES) ఏర్పాటు చేయడంతో పాటు రాష్ట్రస్థాయిలో మరో కాల్ సెంటర్ ను కేటాయించింది. ఆ కాల్ సెంటర్ నెంబర్ ?
(ఎ) 08554 - 277434
(బి) 08562 - 245259
(సి) 0863 - 2271492
(డి) 0866 - 2410978
4.భారత సైన్యంలోని మహిళా అధికారులకు "శాశ్వత కమిషన్" (PERMANENT COMMISSION)కల్పించాలని సుప్రీమ్ కోర్ట్ తీర్పు వెలువరించిన తేదీ ?
(ఎ) 2020 జనవరి 17
(బి) 2020 ఫిబ్రవరి 17
(సి) 2020 మార్చ్ 17
(డి) 2019 డిసెంబర్ 17
5.భారత నౌకాదళం లోని మహిళా అధికారులకు "శాశ్వత కమిషన్" (PERMANENT COMMISSION) కల్పించాలని సుప్రీమ్ కోర్ట్ తీర్పు వెలువరించిన తేదీ ?
(ఎ) 2020 జనవరి 17
(బి) 2020 ఫిబ్రవరి 17
(సి) 2020 మార్చ్ 17
(డి) 2019 డిసెంబర్ 17
6. 'కరోనా (కొవిడ్-19)' మహమ్మారికి అడ్డుకట్ట వేసేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటి వరకు రాష్ట్రమంతా "లాక్ డౌన్" (LOCKDOWN) ప్రకటించింది ?
(ఎ) 2020 మార్చ్ 30
(బి) 2020 మార్చ్ 31
(సి) 2020 ఏప్రిల్ 1
(డి) 2020 ఏప్రిల్ 10
7. 'కరోనా (కొవిడ్-19)' వైరస్ నిర్ధారణ పరీక్షను వేగంగా చేపట్టే ఒక విధానాన్ని "సెఫిడ్" (CEPHEID) సంస్థ అభివృద్ధి చేసింది. ఈ విధానం ద్వారా 45 నిముషాల్లోనే ఫలితాన్ని పొందవచ్చు. 'సెఫిడ్' సంస్థ ది ఏ దేశం ?
(ఎ) అమెరికా
(బి) స్విట్జర్లాండ్
(సి) రష్యా
(డి) జర్మనీ
8. 'కరోనా (కొవిడ్-19)' వైరస్ విస్తృతి నేపథ్యంలో ఎటువంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ కార్యకలాపాలు నిలిచిపోకుండా 'భారతీయ రిజర్వు బ్యాంక్' (RBI ⇒ RESERVE BANK OF INDIA) 'వార్ రూమ్' (WAR-ROOM) ఏర్పాటు చేసింది. "బిజినెస్ కంటింజెన్సీ ప్లాన్" (BCP ⇒ BUSINESS CONTINGENCY PLAN) లో భాగంగా ఇలా వార్ రూమ్ ను ఒక కేంద్ర బ్యాంక్ (CENTRAL BANK) నెలకొల్పడం ప్రపంచంలోనే తొలిసారి. ఈ వార్ రూమ్ (WAR-ROOM) కార్యకలాపాలు ఏ రోజు నుంచి ప్రారంభమయ్యాయి ?
(ఎ) 2020 మార్చ్ 19
(బి) 2020 మార్చ్ 20
(సి) 2020 మార్చ్ 21
(డి) 2020 మార్చ్ 22
9. 'కరోనా (కొవిడ్-19)' వైరస్ పై పోరు కోసం దేశంలోనే తొలిసారిగా ముంబయి లో ప్రత్యేకంగా "కొవిడ్-19 ఆసుపత్రి" ని ఏర్పాటు చేసిన పారిశ్రామిక దిగ్గజం ? (కేవలం రెండు వారాల వ్యవధిలోనే 100 పడకల కేంద్రాన్ని ఏర్పాటు చేసింది)
(ఎ) వేదాంత (VEDANTA LIMITED)
(బి) లార్సన్ & టుబ్రో (L & T ⇒ LARSEN & TUBRO)
(సి) ఆదిత్య బిర్లా గ్రూప్ (ADITYA BIRLA GROUP)
(డి) రిలయన్స్ (RIL ⇒ RELIANCE INDUSTRIES LIMITED)
10. మనుషుల ప్రాణాలకు ముప్పు కలిగించే వ్యాధులకు సంబంధించిన వైరస్ లు, ఇన్ఫెక్షన్లు (కరోనా వైరస్ వంటివి) దురుద్దేశపూరితంగా వ్యాప్తిచేసే చర్యలకు పాల్పడే వారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రెండేళ్ల జైలుశిక్ష, భారీ జరిమానా విధించనుంది. దీనికి సంబంధించి 'ఐపీసి' (IPC ⇒ INDIAN PENAL CODE) లోని ఏ సెక్షన్ ప్రకారం కేసు నమోదు చేస్తారు ?
(ఎ) 188
(బి) 269
(సి) 270
(డి) 271
1) సి 2) ఎ 3) డి 4) బి 5) సి 6) బి 7) ఎ 8) ఎ 9) డి 10) సి
All the best by www.gkbitsintelugu.blogspot.com

కీ (GK TEST-11 DATE : 2020 MARCH 24)
1) సి 2) ఎ 3) డి 4) బి 5) సి 6) బి 7) ఎ 8) ఎ 9) డి 10) సి
All the best by www.gkbitsintelugu.blogspot.com
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి