ఈ బ్లాగును సెర్చ్ చేయండి

15, మార్చి 2020, ఆదివారం

GK TEST-3

1. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని శాసనసభ స్థానాలు ?
(ఎ) 225
(బి) 230
(సి) 235
(డి) 240

2. రైతుల ఆదాయాన్ని 2022 వ సంవత్సరం నాటికి రెట్టింపు చేయాలన్న కేంద్ర ప్రభుత్వం తన లక్ష్యాన్ని ఏ సంవత్సరానికి సవరించింది ?
(ఎ) 2023
(బి) 2024
(సి) 2025
(డి) 2026

3. కేంద్ర ప్రభుత్వం "రూసా" (RUSA ⇒ RASHTRIYA UCHCHATAR SHIKSHA ABHIYAN) పథకం కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంజూరు చేసిన 'కొత్త ఆదర్శ డిగ్రీ కళాశాలలు' ?
(ఎ) 5
(బి) 6
(సి) 7
(డి) 8

4. అత్యాధునిక విదేశీ పరిజ్ఞానంతో తయారైన "ఆక్టోపస్ బాంబ్ సూట్" (ఖరీదు : రూ.1.06 కోట్లు) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏ విమానాశ్రయానికి అందుబాటులోకి వచ్చింది ?
(ఎ) విశాఖపట్నం
(బి) రాజమండ్రి
(సి) రేణిగుంట
(డి) గన్నవరం

5. పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ప్రస్తుత సీఈఓ ?
(ఎ) చంద్రశేఖర్ అయ్యర్
(బి) ఏ బీ పాండ్యా
(సి) ఎన్. చంద్రశేఖరన్
(డి) మురళీధర్ రెడ్డి



6. ఇంగ్లండ్ కు చెందిన "క్యూ ఎస్" (QS) సంస్థ సర్వే ప్రకారం 'ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్' విభాగంలో భారతదేశంలోని ప్రైవేటు యూనివర్సిటీల జాబితాలో మొదటి రాంక్ సాధించిన సంస్థ ?
(ఎ) విట్ (VIT ⇒ VELLORE INSTITUTE OF TECHNOLOGY)
(బి) గీతం (GITAM ⇒ GANDHI INSTITUTE OF TECHNOLOGY AND MANAGEMENT)
(సి) సత్యభామ (SATHYABAMA)
(డి) అమృత (AMRITA VISHWA VIDYAPEETHAM)

7. 2020 మార్చ్ 9 న "డాక్టర్ వై ఎస్ ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం" రైతులను ఆదుకునేందుకు 'గ్రీన్ ఇన్నోవేషన్ సెంటర్ ఫర్ అగ్రికల్చర్' (GIZ, GERMANY) తో ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందం ఏ పంటకు సంబంధించినది ?
(ఎ) టమాటా
(బి) అరటి
(సి) మామిడి
(డి) కొబ్బరి

8. భారత రక్షణ శాఖ ఏటా ఇచ్చే ప్రతిష్ఠాత్మక "ఆయుధ భూషణ్" అవార్డు 2019 వ సంవత్సరానికి పొందిన తెలుగు వనిత ?
(ఎ) మల్లిక జొన్నలగడ్డ
(బి) రేఖా శర్మ
(సి) సుజాత గోగినేని
(డి) సంగీతా రెడ్డి

9. "కరోనా (కోవిడ్-19)" వైరస్ ను కట్టడి చేసేందుకు, నడచి వెళ్లే వారిపై వైరస్ నిరోధకాలు వాటంతట అవే పిచికారీ అయ్యేటటువంటి "ఆటో శానిటైజింగ్ గేట్" (EM AUTO SANITIZING GATE) ను ఏర్పాటు చేసిన దేశం ?
(ఎ) సింగపూర్
(బి) థాయిలాండ్
(సి) మలేసియా
(డి) దక్షిణ కొరియా

10. ప్రస్తుత నిబంధనల ప్రకారం రాజకీయ పార్టీలకు ఎంత మొత్తం లోపు విరాళాలు ఇచ్చిన వారి పేర్లు కానీ, ఎలెక్టోరల్ బాండ్లు కొనుగోలు చేసినవారి వివరాలు కానీ వెల్లడించాల్సిన అవసరం లేదు ?
(ఎ) రూ. 50,000
(బి) రూ. 10,000
(సి) రూ. 20,000
(డి) రూ. 25,000        




కీ (GK TEST-3 DATE : 2020 MARCH 15)

1) బి 2) బి 3) డి 4) డి 5) ఎ 6) ఎ 7) ఎ 8) సి 9) బి 10) సి

All the best by www.gkbitsintelugu.blogspot.com

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి