1. కరోనా (కొవిడ్-19) (Corona Virus Disease (COVID-19)) నివారణ కోసం చేసే వ్యయం "రాష్ట్ర ప్రకృతి విపత్తు ఉపశమన నిధి" (SDRF ⇒ STATE DISASTER RESPONSE FUND) వార్షిక కేటాయింపుల్లో ఎంత శాతానికి మించకూడదని రాష్ట్ర ప్రభుత్వాలకు అనుమతిస్తూ 'కేంద్ర హోంశాఖ' 2020 మార్చ్ 14 న ఉత్తర్వులు జారీ చేసింది ?
(ఎ) 40%
(బి) 35%
(సి) 30%
(డి) 25%
2. కరోనా (కొవిడ్-19) (Corona Virus Disease (COVID-19)) నివారణలో భాగంగా 'పరికరాలపై' మొత్తం ఖర్చు "రాష్ట్ర ప్రకృతి విపత్తు ఉపశమన నిధి" (SDRF ⇒ STATE DISASTER RESPONSE FUND) వార్షిక కేటాయింపుల్లో ఎంత శాతానికి మించకూడదని రాష్ట్ర ప్రభుత్వాలకు అనుమతిస్తూ 'కేంద్ర హోంశాఖ' 2020 మార్చ్ 14 న ఉత్తర్వులు జారీ చేసింది ?
(ఎ) 10%
(బి) 15%
(సి) 20%
(డి) 25%
3. "జీతేగా పంజాబ్" (Jitega Punjab) పేరుతొ సొంతంగా యూట్యూబ్ ఛానల్ ను ప్రారంభించిన ప్రముఖ భారతీయ క్రికెటర్ ?
(ఎ) హర్భజన్ సింగ్
(బి) యువరాజ్ సింగ్
(సి) రాబిన్ సింగ్
(డి) నవజ్యోత్ సింగ్ సిద్ధూ
4. కరోనా (కొవిడ్-19) (Corona Virus Disease (COVID-19)) చికిత్సలో నాటుసారా ప్రభావవంతంగా పనిచేస్తుందన్న వదంతులు నమ్మి నాటుసారాను సేవించడం వలన ఎక్కువ మంది మృతి చెందారు. ఈ సంఘటన జరిగిన దేశం ?
(ఎ) ఇరాక్
(బి) ఇరాన్
(సి) ఆఫ్గనిస్థాన్
(డి) జర్మనీ
5. భారతదేశంలో "జీఎస్టీ నెట్ వర్క్" (GSTN ⇒ GOODS and SERVICES TAX NETWORK) పోర్టల్ నిర్వహణ బాధ్యతలు చూస్తున్న సంస్థ ?
(ఎ) ఇన్ఫోసిస్ (INFOSYS)
(బి) విప్రో (WIPRO)
(సి) టీ సి ఎస్ (TCS ⇒ TATA CONSULTANCY SERVICES)
(డి) హెచ్ సి ఎల్ (HCL Technologies)
6. పూర్తిగా ఆటోమేటిక్ పద్ధతిలో పనిచేసే "కోబాస్ 6800/800" సాధనంతో కేవలం మూడున్నర గంటల్లోనే కరోనా (కొవిడ్-19) (Corona Virus Disease (COVID-19)) వ్యాధి నిర్ధారణ చేయవచ్చని ప్రముఖ ఔషధ తయారీ సంస్థ "రోష్" (ROCHE) ప్రకటించింది. ఈ ఔషధ సంస్థది ఏ దేశం ?
(ఎ) చైనా
(బి) జర్మనీ
(సి) అమెరికా
(డి) స్విట్జర్లాండ్
7. ప్రపంచం మొత్తమ్మీద మొదటిసారిగా 2019 డిసెంబర్ లో కరోనా (కొవిడ్-19) (Corona Virus Disease (COVID-19)) వైరస్ లక్షణాలు కనిపించిన 'చైనా' దేశ నగరం ?
(ఎ) యునాన్
(బి) బీజింగ్
(సి) వుహాన్
(డి) షాంఘై
8. ఏ జీవుల నుంచి కరోనా (కొవిడ్-19) (Corona Virus Disease (COVID-19)) వైరస్ లు ఇతర జంతువులకు వ్యాపిస్తున్నాయని చైనా శాస్త్రవేత్త "షి-జెంగ్లీ" (Shi Zhengli) తన పరిశోధనల్లో కనుక్కుంది ?
(ఎ) పాములు
(బి) గబ్బిలాలు
(సి) అలుగులు
(డి) పందులు
9. తాడేపల్లి లోని తన నివాసంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి 'వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి' "నిఘా" (NIGHA) యాప్ ను ఎప్పుడు ప్రారంభించారు ?
(ఎ) 2020 మార్చ్ 7
(బి) 2020 మార్చ్ 8
(సి) 2020 మార్చ్ 9
(డి) 2020 మార్చ్ 10
10. 2020 మార్చ్ 7 న కేంద్ర మంత్రి 'కిరణ్ రిజిజు' దేశంలో తొలిసారిగా చేపట్టిన "ఖేలో ఇండియా ఖేలో వింటర్ గేమ్స్" ను ఉత్తర కశ్మీర్ లోని "గుల్మార్గ్" లో ప్రారంభించారు. ఆసియాలో ఏడవ అత్యుత్తమ స్కీయింగ్ ప్రదేశంగా గుర్తింపు పొందిన 'గుల్మార్గ్' పీర్ పంజాల్ పర్వత శ్రేణిలో ... సముద్ర మట్టానికి ఎన్ని అడుగుల ఎత్తులో ఉంది ?
(ఎ) 8700
(బి) 8750
(సి) 8775
(డి) 8800
All the best by www.gkbitsintelugu.blogspot.com

కీ (GK TEST-7 DATE : 2020 MARCH 19)
1) డి 2) ఎ 3) డి 4) బి 5) ఎ 6) డి 7) సి 8) బి 9) ఎ 10) ఎ All the best by www.gkbitsintelugu.blogspot.com
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి