1. భారత దేశంలో "కరోనా (కొవిడ్-19)" కేసులు పెరుగుతుండడంతో 'కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ' కొత్తగా అందుబాటులోకి తెచ్చిన టోల్ ఫ్రీ నంబర్ ?
(ఎ) 1066
(బి) 1075
(సి) 1078
(డి) 1097
2. రామజన్మభూమి వివాదానికి న్యాయప్రక్రియ ద్వారా శాశ్వత పరిష్కారం చూపిన సుప్రీంకోర్ట్ మాజీ ప్రధాన న్యాయమూర్తిని రాజ్యసభ సభ్యుడిగా "నామినేటెడ్ సభ్యుల" కోటాలో రాష్ట్రపతి 'రామ్ నాథ్ కోవింద్' నియమించారు. ఆ మాజీ ప్రధాన న్యాయమూర్తి పేరు ?
(ఎ) జస్టిస్ దీపక్ మిశ్రా
(బి) జస్టిస్ హెచ్ ఎల్ దత్తు
(సి) జస్టిస్ రంగనాథ్ మిశ్రా
(డి) జస్టిస్ రంజన్ గోగోయి
3. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రస్తుత ఎన్నికల ప్రధానాధికారి ?
(ఎ) ఎన్ రమేష్ కుమార్
(బి) పొన్నవోలు సుధాకర్ రెడ్డి
(సి) విజయానంద్
(డి) ఎస్ శ్రీరామ్
4. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రస్తుత ఎన్నికల కమిషనర్ ?
(ఎ) ఎన్ రమేష్ కుమార్
(బి) పొన్నవోలు సుధాకర్ రెడ్డి
(సి) విజయానంద్
(డి) ఎస్ శ్రీరామ్
5. "మాన్సాస్ ట్రస్ట్ మరియు సింహాచలం దేవస్థానం ట్రస్ట్" చైర్మన్ గా 'సంచైత గజపతిరాజు' ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించింది. 'మాన్సాస్ ట్రస్ట్' ఏర్పాటయిన సంవత్సరం ? (ఈ ట్రస్ట్ నియామకానికి సంబంధించి రాష్ట్ర హైకోర్ట్ లో ఒక వ్యాజ్యం నడుస్తోంది)
(ఎ) 1956
(బి) 1957
(సి) 1958
(డి) 1959
6. భారత రాజ్యాంగంలోని ఏ అధికరణం ప్రకారం భిన్న రంగాలకు చెందిన 12 మంది దిగ్ధంతుల్ని "రాష్ట్రాల మండలి (రాజ్యసభ)" కి రాష్ట్రపతి నామినేట్ చేయడం ఆనవాయితీ ?
(ఎ) 90
(బి) 80
(సి) 70
(డి) 60
7. "సార్స్-కొవ్-2 (SARS-COV-2 ⇒ SEVERE ACUTE RESPIRATORY SYNDROME CORONA VIRUS 2)" ను ఎదుర్కోవడంపై భారత ప్రధాని 'నరేంద్ర మోదీ' చొరవతో 'సార్క్' (SAARC ⇒ SOUTH ASIAN ASSOCIATION for REGIONAL COOPERATION) దేశాల నేతలు తొలిసారిగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలిసి చర్చించుకున్నారు. ఈ సమావేశం ఏ రోజున జరిగింది ? (ఈ సందర్భంగా మోదీ ప్రతిపాదించిన "కొవిడ్-19 అత్యవసర నిధి" కి భారత్ సుమారు రూ. 74 కోట్లు (కోటి డాలర్లు) ఇస్తున్నట్లు ప్రకటించారు)
(ఎ) 2020 మార్చ్ 12
(బి) 2020 మార్చ్ 13
(సి) 2020 మార్చ్ 14
(డి) 2020 మార్చ్ 15
8. "ఇబ్రహీం మహమ్మద్ సోలిహ్" అధ్యక్షుడిగా గల దేశం ?
(ఎ) మలేసియా
(బి) మాల్దీవులు
(సి) ఇండోనేషియా
(డి) ఆఫ్గనిస్థాన్
9. కొవిడ్-19 (Corona Virus Disease) ను అంటువ్యాధిగా ప్రకటించిన రాష్ట్రం ?
(ఎ) మహారాష్ట్ర
(బి) పంజాబ్
(సి) ఉత్తరప్రదేశ్
(డి) ఉత్తరాఖండ్
10. "కోల్ కతా-ఖుల్నా" నగరాల మధ్య నడిచే రైలు పేరు ?
(ఎ) బంధన్ ఎక్స్ ప్రెస్
(బి) మైత్రి ఎక్స్ ప్రెస్
(సి) సంఝౌతా ఎక్స్ ప్రెస్
(డి) లైఫ్ లైన్ ఎక్స్ ప్రెస్
కీ (GK TEST-9 DATE : 2020 MARCH 22)
1) బి 2) డి 3) సి 4) ఎ 5) సి 6) బి 7) డి 8) బి 9) డి 10) ఎ
All the best by www.gkbitsintelugu.blogspot.com

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి