ఈ బ్లాగును సెర్చ్ చేయండి

30, మార్చి 2020, సోమవారం

INDEX

బ్లాగ్ రీడర్స్ కు స్వాగతం!

(Welcome to www.gkbitsintelugu.blogspot.com)

తెలుగు దినపత్రికలు చదవడం నాకు అలవాటు. అందులో ఉండే ముఖ్యమైన విషయాలను ప్రశ్నల రూపంలో నోట్ చేస్తూ ఉంటాను. వాటినే ఒక బ్లాగ్ లో ఉంచితే బాగుంటుంది అనిపించింది. అందుకే ఈ బ్లాగ్ (www.gkbitsintelugu.blogspot.com) ని ప్రారంభించాను. ఈ బ్లాగ్ లో ఉండే జీకే మరియు కరెంట్ ఎఫ్ఫైర్స్ కి సంబంధించిన బిట్లు విద్యార్థులకు మరియు పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేవారికి ఉపయోగపడతాయి.

నా విద్యార్హతలు B.Com., B.Ed. నేను ఇంతకముందు కంప్యూటర్ ఆపరేటర్ గా కొన్ని కంపెనీలలో పని చేసియున్నాను. ఈ బ్లాగ్ మీకు నచ్చితే ఇతర మీ స్నేహితులకు మరియు మీ బంధువులకు తెలియజేయండి.


ఇట్లు,
మీ శ్రేయోభిలాషి,
అక్కిరెడ్డి శ్రీనివాసరావు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి